BigTV English

Hamida Khatoon: పల్లెటూరి అమ్మాయి గెటప్‌లో హమీదా.. మరీ నేచురల్‌గా ఉందే!

Hamida Khatoon Latest Photos: బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతోమంది చిన్న సెలబ్రిటీలకు లైఫ్ ఇచ్చింది. వారి జీవితాలను మలుపుతిప్పింది. అలాంటి వారిలో హమీదా ఖాటూన్ కూడా ఒకరు. (Image Source: Hamida Khatoon/Instagram)

Hamida Khatoon
Hamida Khatoon

బిగ్ బాస్ షోలో వచ్చినవారికి స్టార్ మా కూడా లైఫ్ ఇస్తుంది అందుకే హమీదాను కూడా సీరియల్ నటిగా మార్చేసింది. (Image Source: Hamida Khatoon/Instagram)

Hamida Khatoon
Hamida Khatoon

అసలు బిగ్ బాస్‌లోకి రాకముందు హమీదా ఎవరు? ఏ కేటగిరిలో బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది?.. ఈ విషయాలు ఏమీ ప్రేక్షకులకు తెలియదు. (Image Source: Hamida Khatoon/Instagram)

Hamida Khatoon
Hamida Khatoon

బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టిన తర్వాత టాస్కుల విషయంలో ఎలా ఉన్నా గ్లామర్ షోలో విషయంలో మాత్రం హమీదా ఎప్పుడూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూనే ఉండేది. (Image Source: Hamida Khatoon/Instagram)

Hamida Khatoon
Hamida Khatoon

బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత కూడా గ్లామర్ ఫోటోషూట్స్‌తో సోషల్ మీడియాలో తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచేసుకుంది హమీదా. (Image Source: Hamida Khatoon/Instagram)

Hamida Khatoon
Hamida Khatoon

ఎప్పటికప్పుడు ఫోటోషూట్స్ చేస్తూ, ఆ ఫోటోలను ఫాలోవర్స్‌తో షేర్ చేసుకుంటూ ఉంటుంది ఈ బిగ్ బాస్ బ్యూటీ. (Image Source: Hamida Khatoon/Instagram)

Hamida Khatoon
Hamida Khatoon

తాజాగా పల్లెటూరి అమ్మాయిలాగా గ్రీన్ కలర్ లంగా ఓణీ వేసుకొని, గాజులు, జడకు రిబ్బన్‌తో ఫోటోలకు ఫోజులిచ్చింది హమీదా. (Image Source: Hamida Khatoon/Instagram)

Hamida Khatoon
Hamida Khatoon

Related News

Kavya Thapar Photos: కావ్య థాపర్‌ లేటెస్ట్‌ ఫోటోలు.. హాట్స్‌ లుక్స్‌ పిచ్చెక్కిస్తున్న ‘ఇస్మార్ట్‌’ బ్యూటీ

Sangeerthana Vipin: అబ్బా చీరలో ఏముందిరా.. ఆ చూపుతోనే మాయ చేస్తూ!

Kavya Thapar: జారుతున్న డ్రెస్ లో అందాలు ప్రదర్శించిన కావ్య.. కుర్రాళ్ళు తట్టుకుంటారా?

Sivani Nagaram: గ్రీన్ శారీలో శివాని ఎంత క్యూట్ గా ఉందో… కుర్రాళ్ళు ఏమైపోతారో..

Rashi Singh :  తడి అందాలతో కాకరేపుతోన్న రాశీ సింగ్.. మతిపోగొడుతుంది మావా..!

Meenakshi Chaudhary: జపాన్‌ వెకేషన్‌లో లక్కీ భాస్కర్‌ బ్యూటీ.. బీజ్‌లో మీనాక్షి చౌదరి అల్లరి చూశారా?

Big Stories

×