Nabha Natesh (Source: Instagram)
ఈరోజుల్లో సోషల్ మీడియా పోస్టులతో కుర్రకారును రెచ్చగొట్టడం హీరోయిన్లకు అలవాటుగా మారింది. అందులో నభా నటేశ్ కూడా ఒకరు.
Nabha Natesh (Source: Instagram)
కొన్నాళ్ల క్రితం కెరీర్లో కాస్త గ్యాప్ ఇచ్చి మళ్లీ ఫామ్లోకి వచ్చింది నభా నటేశ్.
Nabha Natesh (Source: Instagram)
సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అయ్యింది.
Nabha Natesh (Source: Instagram)
ప్రస్తుతం నభా నటేశ్ సోషల్ మీడియాకు మునుపటి ఫాలోయింగ్ ఎక్కువయ్యింది.
Nabha Natesh (Source: Instagram)
తాజాగా లోదుస్తులు కనిపించేలా సోఫాలో పడుకొని ఫోజులిస్తూ కుర్రకారును రెచ్చగొట్టింది నభా నటేశ్.