
Neha Shetty ( Source / Instagram )
టాలీవుడ్ హీరోయిన్ నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఈ అమ్మడు మెహబూబ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది . డీజే టిల్లు సినిమాతో ఫుల్ పాపులరిటీ సంపాదించుకుంది.

Neha Shetty ( Source / Instagram )
డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ ఫుల్ ఫేమ్ దక్కించుకుంది.. తెలుగులోనే కాకుండా ముంగారు మగ 2 అనే కన్నడ సినిమాలో కూడా నటించి మెప్పించింది.. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది.

Neha Shetty ( Source / Instagram )
తన అందం, అభినయంతో కుర్రకారు మనసును కొల్లగొట్టింది. ఆ తర్వాత వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ ఆ తర్వాత చేసిన పలు సినిమాలు అంతగా గుర్తింపును తెచ్చి పెట్టలేకపోయాయి.

Neha Shetty ( Source / Instagram )
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నేహా శెట్టి లేటెస్ట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ తన ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ట్రెడిషినల్ లుక్ లో అదిరిపోయింది.

Neha Shetty ( Source / Instagram )
పట్టు చీరలో మత్తేక్కించే చూపులతో, అందాలతో రచ్చ చేస్తుంది.. ట్రెడిషినల్ డ్రెస్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. దాంతో ఆ పిక్స్ ట్రెండ్ అవుతున్నాయి..

Neha Shetty ( Source / Instagram )
ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె అందాలకు ఎవరైన ఫిదా అవ్వాల్సిందే.. బుట్టబొమ్మలా మెరిసిపోతుందని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఆ పిక్స్ పై ఓ లుక్ వేసుకోండి..