
Nidhi Agarwal ( Source / Instagram )
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో మాస్ ఆడియన్స్‌ను తన గ్లామర్‌తో కట్టిపడేసిన బ్యూటీ నిధి అగర్వాల్. తనకంటూ ఒక ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.

Nidhi Agarwal ( Source / Instagram )
ప్రభాస్ జోడిగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన 'ది రాజాసాబ్' సినిమాలో నటించారు. ఈ సినిమాపైనే నిధి భారీ ఆశలు పెట్టుకుంది.. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచింది. ప్రస్తుతం కొత్త సినిమాల కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది.

Nidhi Agarwal ( Source / Instagram )
హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో మాత్రం నిధి క్రేజ్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. స్టార్ హీరోలతో నటించిన సినిమాలు కూడా ఆమెకు వర్కౌట్ కాలేదు.

Nidhi Agarwal ( Source / Instagram )
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిధి తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది.. ఆరేంజ్ కలర్ శారీలో అదిరిపోయే లుక్ లో దర్శనం ఇచ్చింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం ఫ్యాన్స్ ను ఫిదా అయ్యేలా చేస్తున్నాయి.

Nidhi Agarwal ( Source / Instagram )
చీరలో నెవ్వర్ బిఫోర్ అనేలా దర్శనమిచ్చారు. ముఖ్యంగా. మోడరన్ డ్రెస్ లో స్టైలిష్ లుక్ లో నిధి చాలా అందంగా కనిపిస్తుంది.. బ్లూ డ్రెస్ కే అందం వచ్చింది. ఆ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Nidhi Agarwal ( Source / Instagram )
జుట్టును లూజ్‌గా వదిలేసి, సింపుల్ మేకప్‌తో తన న్యాచురల్ అందాన్ని హైలైట్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మరాయి.. అవి ఎలా ఉన్నాయో ఇటు ఒక లుక్ వేసుకోండి..