
Urvashi Rautela ( Source / Instagram )
బాలీవుడ్ క్రేజీ బ్యూటీ ఊర్వశి రౌతేలా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఏ ఇండస్ట్రీలోనైనా ఐటమ్ సాంగ్స్ కు పెట్టింది పేరు.. స్టార్ హీరోలతో జతకట్టిన ఈమె సాంగ్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు.

Urvashi Rautela ( Source / Instagram )
బాలీవుడ్ లో ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తూనే.. తెలుగులో కూడా ఐటమ్ సాంగ్ లలో కనిపిస్తుంది కుర్రాళ్లకు మతి పోగొడుతుంది.. ఈమె స్టెప్పులకు ఎవరైన ఫిదా అవ్వాల్సిందే..

Urvashi Rautela ( Source / Instagram )
ఈ కుర్ర బ్యూటీ ఇప్పటివరకు ఏజెంట్, బ్రో, స్కంద చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌తో అలరించింది.. డాకు మహారాజ్ మూవీలో కీలక పాత్రలో నటించడంతో పాటు స్పెషల్ పాటతో సెన్సేషన్ సృష్టించింది.

Urvashi Rautela ( Source / Instagram )
ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫొటోలతో కుర్రకారకు నిద్ర లేకుండా చేస్తుంది. ఈమె హాట్ ఫోటో షూట్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తారని చెప్పడంలో సందేహం లేదు..

Urvashi Rautela ( Source / Instagram )
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో అందానికే అసూయ పుట్టే పిక్స్ ను షేర్ చేసింది.. గోల్డ్ కలర్ డ్రెస్ లో, ఖరీదైన కారుతో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆమె హాట్ లుక్ పిక్స్ ట్రెండ్ అవుతున్నాయి.

Urvashi Rautela ( Source / Instagram )
ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. వాటిని ఒక్కసారి చూస్తే మైండ్ బ్లాక్ అవుతుందని ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.. ఆ పిక్స్ ఎలా ఉన్నాయో ఒక లుక్ వేసుకోండి..