
Ashika Ranganath (Source /Instagram)
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఒక్క సినిమాతోనే క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. సీనియర్ హీరో సినిమాలతో ఎంట్రీ ఇచ్చి, వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా హీరోయిన్లు ఎందరో ఉన్నారు.. సినిమాలు చేసిన కొందరికి స్టార్ హీరోయిన్ హోదా దక్కలేదు.. అలాంటి వారిలో హీరోయిన్ ఆషికా రంగనాథ్ ఒకరు..

Ashika Ranganath (Source /Instagram)
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. అక్కినేని నాగార్జున సరసన నా సామిరంగా సినిమాలో నటించింది.. మూవీ సూపర్ హిట్ అవడంతో ఆ తర్వాత వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి..

Ashika Ranganath (Source /Instagram)
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్దికాలంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.. ప్రస్తుతం ఈమె వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈమె నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యాయి.. దాంతో అమ్మడు క్రేజ్ పెరిగింది..

Ashika Ranganath (Source /Instagram)
హీరో సిద్ధార్థ్ మూవీలో నటించింది. ఆ సినిమాలు మంచి క్రేజ్ ని సంపాదించి పెట్టాయి.. ఇటీవల వచ్చిన రవితేజ మూవీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. రీసెంట్ గా రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది..

Ashika Ranganath (Source /Instagram)
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్లకు మతిపోయేలా చేస్తుంది.. ఎప్పటికప్పుడు కొత్త స్టిల్స్ తో యూత్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.. ట్రిప్ ల ఫోటోలను షేర్ చేస్తుంది..

Ashika Ranganath (Source /Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో గాగుల్స్ పెట్టుకొని స్టైలిష్ లుక్ లో దర్శనం ఇచ్చింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.. వాటిని చూసిన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.