
Krithika Umashankar ( source/ Instagram)
ఇటీవల సీరియల్ లో నటిస్తున్న హీరోయిన్లు సినిమా హీరోయిన్ల కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలతో ఫాలోయింగ్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Krithika Umashankar ( source/ Instagram)
తెలుగు సీరియల్స్లలో కన్నడ ముద్దుగుమ్మల హవా నడుస్తుంది. ప్రస్తుతం ఎక్కువగా కన్నడ సీరియల్ హీరోయిన్ తెలుగులో కనిపిస్తున్నారు. అలా కన్నడ నుంచి తెలుగులో పేరు సంపాదించుకున్న హీరోయిన్లలో కృతిక ఉమాశంకర్ ఒకరు.

Krithika Umashankar ( source/ Instagram)
మగువా ఓ మగువా సీరియల్లో నటించి బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న పొదరిల్లు సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల ప్రారంభమైన ఈ సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది.

Krithika Umashankar ( source/ Instagram)
మోడలింగ్ నుంచి యాక్టర్ గా మారిన ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగు, కన్నడలో వరుసగా సీరియల్స్ చేస్తూ వస్తుంది.. ఒకవైపు సీరియస్ తో బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటుంది..

Krithika Umashankar ( source/ Instagram)
తన ఇంస్టాగ్రామ్ లో తాజాగా దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది. గ్రీన్ కలర్ డ్రెస్ లో అందంగా మెరిసింది.. ఎప్పుడు ట్రెడిషనల్ లుక్ లో మాత్రమే కాకుండా ట్రెండీవర్లో కూడా ఈమె ఫోటోషూట్లు చేస్తూ అభిమానులతో పంచుకుంటుంది.

Krithika Umashankar ( source/ Instagram)
ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ట్రెడిషనల్ లుక్ పిక్స్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్అవుతున్నాయి. మహాలక్ష్మి నిజంగానే క్యూట్ గా ఉంది అంటూ నెటిజన్లో కామెంట్లు పెడుతున్నారు.. ఆ పిక్స్ ఎలా ఉన్నాయో ఇటు ఓ లుక్ వేసుకోండి...