Nivetha Thomas (Source - Instragram)
ప్రముఖ బ్యూటీ నివేదా థామస్ తెలుగు, మలయాళం, తమిళ్ చిత్రాలలో ఎక్కువగా నటించి, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Nivetha Thomas (Source - Instragram)
సోషల్ మీడియాలో అడపాదడపా ఫోటోలు షేర్ చేసే ఈమె తాజాగా ఒక సీరియస్ లుక్కులో కనిపిస్తూ సెల్ఫీ ఫోటో షేర్ చేసింది.
Nivetha Thomas (Source - Instragram)
ఇంకొక ఫోటోలో కళ్ళు మూసుకొని కాస్త స్మైల్ ఇస్తూ మరొక ఫోటో షేర్ చేసింది. ఇక ఈ రెండు ఫోటోలు కూడా చాలా వైరల్ గా మారుతున్నాయి.
Nivetha Thomas (Source - Instragram)
తెలుగులో నాని నటించిన నిన్ను కోరి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి మెప్పించింది.
Nivetha Thomas (Source - Instragram)
ఇక ఇప్పుడు తెలుగు సినిమాలే కాదు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ అందరిని ఆకట్టుకుంటుంది నివేదా థామస్.
Nivetha Thomas (Source - Instragram)
సీరియస్గా కనిపించినా మరింత అందంగా తయారవుందని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.