BigTV English
Advertisement

Nora Fatehi: నోరా ఫతేహి స్పెషల్‌ అప్పీరియన్స్

Nora Fatehi: టాలీవుడ్ స్పెషల్ బ్యూటీ నోరా ఫతేహి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. సినిమాల కంటే స్పెషల్ అప్పీరియన్స్‌కే ఎక్కువగా ప్రయార్టీ ఇచ్చింది… అలాగే ఫేమస్ అయ్యింది కూడా.

Nora Fatehi (credit/instagram)
Nora Fatehi (credit/instagram)

ఇలాంటి బ్యూటీలు ఏం చేసినా ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడతారు. అలాంటి కోవలోకి వస్తారు నోరా ఫతేహి.

Nora Fatehi (credit/instagram)
Nora Fatehi (credit/instagram)

టెంపర్ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ సుందరి, వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత బాహుబలి ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టాయి కూడా.

Nora Fatehi (credit/instagram)
Nora Fatehi (credit/instagram)

నవంబర్ 14న పేక్షకుల ముందుకు రానున్న మట్కా మూవీలో దర్శనమిస్తోంది ఈ బ్యూటీ.

Nora Fatehi new photos viral in social media
Nora Fatehi (credit/instagram)

అన్నట్లు కేవలం తెలుగుకే పరిమితం కాకుండా మలయాళం, హిందీ సినిమాల్లో తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

Nora Fatehi (credit/instagram)
Nora Fatehi (credit/instagram)

లేటెస్ట్‌గా బ్రాండెడ్ దుస్తులతో బయటకు వచ్చింది. ఇంకెముందు ఈమెని డ్రెస్‌లో చూడగానే కెమెరాలు ఆమెని బంధించే ప్రయత్నం చేశాయి.

Nora Fatehi (credit/instagram)
Nora Fatehi (credit/instagram)

బ్రాండ్ దుస్తులు కావడంతో పనిలో పనిగా బోలెడంత ప్రమోషన్ సంపాదించుకుంది. దటీజ్ నోరాఫతేహి.

Nora Fatehi (credit/instagram)
Nora Fatehi (credit/instagram)

సింపుల్ గా చెప్పాలంటే ట్రెండ్ ని తనకు అనుకూలంగా మార్చుకుంది. ఈమెకి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో గిరగిరా తిరిగేస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.

Related News

Rakul Preeth Singh : చూపులతో మత్తెక్కిస్తున్న రకుల్.. స్టిల్స్ మాములుగా లేవు..

Kriti kharbanda: నాభి అందాలతో గత్తరలేపుతున్న కృతికర్బంధ..

Sreeleela : స్టైలిష్ లుక్ లో శ్రీలీల.. చంపేస్తుంది మావా..

Janhvi Kapoor: సాంప్రదాయంలో కూడా గ్లామర్ తో కట్టిపడేస్తున్న నయా అతిలోకసుందరి!

Divi Vadthya: వెరైటీ డ్రెస్ లో బిగ్ బాస్ దివి గ్లామర్ మెరుపులు..

Tejeswi Madivada: ఒంటి మీద పైట నిల్వలేదా తేజు.. పోజులతో పిచ్చేస్తుంది మావా..

Kajal Aggarwal: భర్తతో మధురమైన క్షణాలు.. స్టైలిష్ లుక్ లో కాజల్!

Rashmika Mandanna: క్యూట్ లుక్స్ తో కట్టిపడేస్తున్న నేషనల్ క్రష్!

×