Payal Rajput (Source: Instragram)
ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై మొదటి సినిమాతోనే విలన్ గా విపరీతమైన పాపులారిటీ అందుకుంది.
Payal Rajput (Source: Instragram)
ఆ తర్వాత పలు చిత్రాలలో చేసిన ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. సోషల్ మీడియాలోనే ఆక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే.
Payal Rajput (Source: Instragram)
అలాంటి ఈమెకు అజయ్ భూపతి మళ్లీ మంగళవారం అనే సినిమాలో అవకాశం కలిగించాడు. దీంతో ఈమె అదృష్టం తిరిగిపోతుంది అని అందరూ అనుకున్నారు.
Payal Rajput (Source: Instragram)
సినిమా మంచి విజయం సాధించింది..కానీ ఈమెకు మాత్రం అనుకున్నంత స్థాయిలో అవకాశాలు రాలేదు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
Payal Rajput (Source: Instragram)
అందులో భాగంగానే నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న పాయల్ తాజాగా మరొకసారి చిన్న గౌను వేసుకొని అభిమానులను ఆకట్టుకుంది.
Payal Rajput (Source: Instragram)
తాజాగా ఈమె వేసుకున్న షార్ట్ గౌనులో ఈమె అందాలు అభిమానులకు చెమటలు పట్టిస్తున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.