Payal Rajput (Source: Instagram)
ఒక్క సినిమాతో సక్సెస్ అందుకొని తర్వాత ఆ సక్సెస్ నిలబెట్టుకోలేకపోయిన నటీనటులు చాలామంది ఉన్నారు. అందులో పాయల్ రాజ్‌పుత్ ఒకరు.
Payal Rajput (Source: Instagram)
‘ఆర్ఎక్స్ 100’ లాంటి సినిమాతో ఒక రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది పాయల్.
Payal Rajput (Source: Instagram)
‘ఆర్ఎక్స్ 100’ ఇచ్చిన సక్సెస్ పాయల్‌కు ఆఫర్లు తెచ్చిపెట్టినా సక్సెస్ మాత్రం అందించలేకపోయింది.
Payal Rajput (Source: Instagram)
సినిమాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో కూడా అంత యాక్టివ్‌గా ఉండడం లేదు పాయల్. తాజాగా పింక్ డ్రెస్‌లో తన థ్రో బ్యాక్ ఫోటోలతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది.
Payal Rajput (Source: Instagram)
ఇటీవల ‘వెంకటలచ్చిమి’ అనే కొత్త మూవీని సైన్ చేసింది ఈ ముద్దుగుమ్మ.