E-Paper
Advertisement

Aishwarya Lakshmi : గ్లామర్ డోస్ పెంచిన పొన్నియన్ సెల్వన్ బ్యూటీ.. ఎద అందాలతో హాట్ షో!

Aishwarya Lakshmi : గ్లామర్ డోస్ పెంచిన పొన్నియన్ సెల్వన్ బ్యూటీ.. ఎద అందాలతో హాట్ షో!
Advertisement

 

Aishwarya Lekshmi
Aishwarya Lekshmi

ishwarya Lekshmi : కేరళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి. యూత్‌లో ఫుల్ క్రేజ్ ఉన్న నటి.

Aishwarya Lekshmi Latest Pics
Aishwarya Lekshmi Latest Pics
Advertisement

గాడ్సే సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్య లక్ష్మి. మలయాళం, తమిళ సినిమాల్లో ఐశ్వర్యకి మంచి క్రేజ్ ఉంది.

Aishwarya Lakshmi
Aishwarya Lekshmi

ఐశ్వర్య లక్ష్మి పేరు చెప్పగానే పొన్నియన్ సెల్వన్ చిత్రం గుర్తుకు వస్తుంది. ఐశ్వర్య లక్ష్మి పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో కీలక పాత్రలో నటించింది.

Aishwarya Lakshmi
Aishwarya Lekshmi Pics
Advertisement

మత్సకార యువతిగా తరహా గెటప్‌లో మెరిసింది ఐశ్వర్య లక్ష్మి. గ్లామర్ పాత్రలు మాత్రమే కాకుండా డిఫరెంట్ రోల్స్ చేస్తుంది ఐశ్వర్య.

Aishwarya Lakshmi Latest Pics
Aishwarya Lekshmi Latest Pics

పొన్నియన్ సెల్వన్‌తో బిగ్ హిట్ అందుకుంది ఐశ్వర్య లక్ష్మి. 2014లో మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించింది.

Aishwarya Lakshmi
Aishwarya Lekshmi

తాజాగా ఈ బ్యూటీ గ్లామర్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూస్తే మతిపోవడం ఖాయం.

Aishwarya Hot Pics
Aishwarya Hot Pics

గ్లామర్ క్వీన్ తరహాలో మెరుపులు మెరిపిస్తోంది. పెన్ షోల్డర్స్‌తో ఉన్న గౌన్‌లో మత్తుగా ఎద అందాలు ప్రదర్శిస్తూ కవ్విస్తోంది.

Tags

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×