BigTV English

Pooja Hegde: ట్రెడీష‌నల్ డ్రెస్‌లో.. పూజా హెగ్డే అందాలు అద‌ర‌హో

Pooja Hegde: ట్రెడీష‌నల్ డ్రెస్‌లో.. పూజా హెగ్డే అందాలు అద‌ర‌హో

మరో వైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు తెగ  వైరల్ అవుతున్నాయి.


ప్రస్తుతం ఈ అమ్మడు టైమ్ అంత బాగలేదు. పూజా హెగ్డే నటించిన మూవీస్ అన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి.

ముఖ్యంగా ప్రభాస్ తో నటించిన రాధే శ్యామ్, చిరంజీవి, రాంచరణ్ నటించిన ఆచార్య సినిమాలు అయితే ఈ భామకు పెద్ద సమస్యలే తెచ్చిపెట్టాయి.

ఈ రెండు మూవీస్ డిజాస్టర్ అవడంతో.. తెలుగులో ఈ హీరోయిన్ కు ఆఫర్లు తగ్గిపోయాయి.

మరో వైపు తమిళంలో నటిస్తున్న సినిమాలు కూడా అంతగా హిట్ అవకపోవడంతో అక్కడ కూడా క్రేజ్ తగ్గిందనే చెప్పాలి.

ఇక తాజాగా డిమోంటీ కాలనీ 2 దర్శకుడు అజయ్ జ్ఞానముత్తుతో పూజా హెగ్డే ఓ హారర్ వెబ్ సిరీస్ చేయబోతుంది. ఈ సిరీస్ డిసెంబర్ లో రిలీజ్ కానున్నట్లు సమాచారం.

పూజా హెగ్డే తాజాగా అంబానీ ఇంట్లో గణేష్ పూజకు హాజరయింది. ట్రెడీషనల్ లుక్ లో ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ భామ. ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

Related News

Ritika Nayak: చీరలో రితికా సొగసులు.. మిరాయ్ సక్సెస్ మీట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన భామ

Samantha: చాలా రోజుల తర్వాత సమంత ఇలా.. ఎంత క్యూట్‌గా ఉందో చూశారా?

Alia Bhatt: మిలన్‌ ఫ్యాషన్‌ వీక్‌.. బోల్డ్‌ లుక్‌లో షాకిచ్చిన అలియా.. ఇలా ఉందేంటి..!

Janhvi kapoor: తల్లిని తలపిస్తున్న జాన్వీ కపూర్.. సో క్యూట్!

Jacqueline Fernandez: ఫ్యాంట్ లేకుండా ఫోటోలకు ఫోజులు.. హైలెట్ ఏంటంటే?

Kriti Kharbanda: పూల డ్రెస్‌లో టాప్‌ షోతో రచ్చ లేపుతున్న కృతి కర్బందా

Sriya Reddy Photos: చీరలో ఓజీ భామ శ్రియా రెడ్డి హాట్‌ లుక్స్‌.. మతిపోతుందన్న కుర్రకారు

Faria Abdullah: వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న ఫరియా!

Big Stories

×