Pragati Srivastava Latest Photos: కొందరు హీరోయిన్స్ ఫోటోషూట్స్ చూస్తే కుర్రకారుకు నిద్రపట్టదు. అలాంటి హీరోయిన్స్‌లో ఒకరు ప్రగతి శ్రీవాస్తవ. (Image Credit: Pragati Srivastava/Instagram)
ప్రగతి శ్రీవాస్తవ అనే పేరు చాలామంది ప్రేక్షకులు విని ఉండరు. బ్యాక్ టు బ్యాక్ ఒకే ఏడాదిలో మూడు సినిమాలు చేసినా తనకు అంతగా రీచ్ దక్కలేదు. (Image Credit: Pragati Srivastava/Instagram)
శ్రీకాంత్ అడ్డాల లాంటి ఫ్యామిలీ డైరెక్టర్.. మాస్ యాక్షన్‌లోకి దిగి తెరకెక్కించిన మొదటి సినిమానే ‘పెద్దకాపు’. అందులో ప్రగతి శ్రీవాస్తవనే హీరోయిన్. (Image Credit: Pragati Srivastava/Instagram)
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ‘గం గం గణేశా’లో కూడా ప్రగతినే మెయిన్ హీరోయిన్‌గా నటించింది. (Image Credit: Pragati Srivastava/Instagram)
సినిమాలతో అంతగా పాపులారిటీ దక్కకపోయినా ప్రగతి సోషల్ మీడియా పోస్టులు మాత్రం కేక పుట్టిస్తుంటాయి. తాజాగా హాలీవుడ్ హీరోయిన్ రేంజ్‌లో రెడీ అయ్యి ఫోటోలు షేర్ చేసింది ఈ యంగ్ బ్యూటీ. (Image Credit: Pragati Srivastava/Instagram)