BigTV English

Pragya Jaiswal: చీరకట్టులో ‘కంచె’ భామ.. సొగసు చూడతరమా!

“విరాట్టు” అనే తమిళ మూవీతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.

Pragya Jaiswal (Image Credit/ instagram)
Pragya Jaiswal (Image Credit/ instagram)

ఆ తర్వాత “టిటూ MBA” అనే సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ.

Pragya Jaiswal (Image Credit/ instagram)
Pragya Jaiswal (Image Credit/ instagram)

వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన “కంచె” మూవీలో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది ఈ భామ.

Pragya Jaiswal (Image Credit/ instagram)
Pragya Jaiswal (Image Credit/ instagram)

ఈ మూవీ తర్వాత గుంటూరోడు, నక్షత్రం, జయజానికి సినిమాలో సైడ్ క్యారెక్టర్ చేసింది.

Pragya Jaiswal (Image Credit/ instagram)
Pragya Jaiswal (Image Credit/ instagram)

ఆ తర్వాత బాలకృష్ణతో జోడీగా “అఖండ” మూవీలో నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత ఈ అమ్మడు ఏ మూవీలో నటించలేదు.

Pragya Jaiswal (Image Credit/ instagram)
Pragya Jaiswal (Image Credit/ instagram)

చాలా గ్యాప్ తర్వాత ప్రగ్యా మరోసారి బాలకృష్టతో జోడీగా నటించ్ ఛాన్స్ కొట్టింది.

Pragya Jaiswal (Image Credit/ instagram)
Pragya Jaiswal (Image Credit/ instagram)

ఇటీవల “అఖండ 2” టైటిల్ లాంచ్ ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన పూజా కార్యక్రమంలో చిత్రబృందంతో పాటు బాలకృష్ణ కుమార్తెలు, ఇతర కుటుంబ సభ్యులు ఈవేడుకలో పాల్గొని సందడి చేశారు.

Pragya Jaiswal (Image Credit/ instagram)
Pragya Jaiswal (Image Credit/ instagram)

ఈ పూజా కార్యక్రమంలో ప్రగ్యాజైశ్వాల్ నీలిరంగు చీరలో మెరిసింది. ఈ శారీ లుక్  ఫోటోలను తాజాగా ప్రగ్యా .. For the Muhurtam Pooja of Akhanda 2 Thaandavam 🔱 అంటూ కాప్షన్ ఇచ్చి.. సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Pragya Jaiswal (Image Credit/ instagram)
Pragya Jaiswal (Image Credit/ instagram)

ఈ ఫోటోలను చూసిన ఫాన్స్ 🥰 Cute 🥰 baby 🥰 అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

Related News

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Big Stories

×