E-Paper
Advertisement

Pragya Jaiswal: రకుల్ ప్రీత్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ.. హగ్‌లతో రెచ్చిపోయిన ప్రగ్యాజైస్వాల్

Advertisement

Pragya Jaiswal: ప్రముఖ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. సినీ ప్రేక్షకులందరికీ ఈమె సుపరిచితం. ఈమె నటనకు భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇటు నెట్టింట్లోనూ ఈ ముద్దుగుమ్మకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువే. ఎప్పుడూ నెట్టింటా యాక్టీవ్ గా ఉంటే ఈ అమ్మడు తాజాగా పలు ఫొటోలను షేర్ చేసింది. అందులో మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది. ఆ ఫొటోలను పోస్ట్ చేసి.. రకుల్ ప్రీత్ సింగ్ కు బర్త్ డే విషెస్ తెలిపింది.

Advertisement

హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.. సినీ ప్రేక్షకులందరికీ సుపరిచితం.

Advertisement

ప్రగ్యా జైస్వాల్ అద్భుతంగా నటిస్తూ ప్రేక్షక హృదయాలను దోచుకుంటుంది.

ఇటు సినిమాల్లోనే కాదు.. అటు సోషల్ మీడియాలో కూడా ఈ ముద్దుగుమ్మ హల్చల్ చేస్తుంటుంది.

అప్పుడప్పుడు అందమైన ఫొటోలను పోస్ట్ చేసి యూత్ కు పిచ్చెక్కిస్తుంటుంది.

ఈసారి రకుల్ ప్రీత్ సింగ్ తో దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది.

ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.

Related News

క్షుద్ర రాజకీయాలిక్కడ.. చేతబడుల దాడులు అక్కడ..! రాజకీయాల కోసం నేతలే మూఢనమ్మకాలను పట్టుకు వేలాడుతుంటే..

సీఎంపై ప‌రువు న‌ష్టం దావా! అఘోర పూజ‌ల‌పై స్పందించిన హ‌రీశ్‌… శిక్షలు త‌ప్ప‌వు కాస్కోండి!

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Big Stories

Advertisement
×