Pranitha Subhash (Source: Instragram)
ప్రణీత సుభాష్.. ఇద్దరు పిల్లలకు తల్లి అయినా ఆ జాడలేవి కనిపించవు. అంతలా తన అందంతో అందరినీ ఆకట్టుకుంటుంది ఈ వయ్యారి.
Pranitha Subhash (Source: Instragram)
ముగ్ద మనోహరమైన మోముతో చూసేవారికి మరింత ఆహ్లాదంగా అనిపించే ప్రణీత ఈ మధ్య రోజుకొక గ్లామర్ తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Pranitha Subhash (Source: Instragram)
ఇక ఈమధ్య నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ట్రెండీ దుస్తులలో అలరిస్తున్న ఈమె మరో ఔట్ఫిట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది.
Pranitha Subhash (Source: Instragram)
స్కై బ్లూ కలర్ ఫ్రాక్ ధరించి సముద్ర తీరాన.. అత్యంత కోమలంగా చూసేవారి కన్నులకు కన్నుల విందు చేసింది.
Pranitha Subhash (Source: Instragram)
అయితే ఇదంతా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా ప్రణీత ఇలా వరుసగా ఫోటోలకు ఫోజులిస్తోంది.
Pranitha Subhash (Source: Instragram)
నీలిరంగు సముద్ర తీరాన చేప పిల్లలా మరింత అందంగా మారిపోయింది ప్రణీత సుభాష్.