Priyanka Mohan (Source: Instragram)
ప్రియాంక మోహన్.. తెలుగు, తమిళ్, కన్నడ భాష సినిమాలలో నటించి మంచి పేరు సొంతం చేసుకుంది.
Priyanka Mohan (Source: Instragram)
ప్రియాంక తొలిసారి కన్నడ సినిమాతో ఇండస్ట్రీ రంగ ప్రవేశం చేసిన ఈమె.. ఆ తర్వాత 2019లో తెలుగులో నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించింది.ఇక 2021 లో వచ్చిన శ్రీకారం చిత్రంతో కూడా ఆకట్టుకుంది.
Priyanka Mohan (Source: Instragram)
ఇకపోతే తమిళంలో శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన డాక్టర్, డాన్ వంటి చిత్రాలలో నటించి ఆకట్టుకుంది. ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ ఓజి సినిమాలో అవకాశాన్ని అందుకుంది.
Priyanka Mohan (Source: Instragram)
ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన ప్రియాంక తాజాగా చీర కట్టులో కనిపించి అభిమానులను అలరించింది.
Priyanka Mohan (Source: Instragram)
గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండే ఈమె.. తాజాగా కలంకారి కాటన్ చీరలో మరొకసారి అందాలను ఆరబోసింది.
Priyanka Mohan (Source: Instragram)
తాజాగా ప్రియాంక షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.