
Priyanka Mohan( Source/ Instagram)
సౌత్ లో ఇప్పుడిప్పుడే వరుసగా హిట్ సినిమాలతో సక్సెస్ ట్రాక్ ను కొనసాగిస్తున్న హీరోయిన్ లలో ఒకరు ప్రియాంక అరుల్ మోహన్.. ప్రస్తుతం వరుసగా సినిమాలతో బిజీగా ఉంది ఈ అమ్మడు..

Priyanka Mohan( Source/ Instagram)
ఈ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఓజీ తో అడియన్స్ ముందుకు వచ్చింది.. ఆ మూవీ మంచి టాక్ అందుకోవడంతో ప్రస్తుతం ఈమె సినీ ఇండస్ట్రీలో సక్సెస్ హీరోయిన్ల లిస్టులోకి చేరిపోయింది.

Priyanka Mohan( Source/ Instagram)
అలాగే తెలుగు, తమిళం, కన్నడ భాషలలో వరుస సినిమాల్లో నటిస్తుంది. ప్రియాంక.. నవంబర్ 20, 1995న బెంగళూరులో జన్మించింది. ఆమె తండ్రి అరుళ్ మోహన్ తమిళనాడులో బిజినెస్ మ్యాన్...

Priyanka Mohan( Source/ Instagram)
న్యాచురల్ స్టార్ నాని సరసన గ్యాంగ్ లీడర్ తో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీతో తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తుంది.

Priyanka Mohan( Source/ Instagram)
ఇకపోతే ఫిట్నెస్ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. యోగా, వ్యాయమం, డైట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది.. సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే..

Priyanka Mohan( Source/ Instagram)
లేటెస్ట్ ఫోటోలతో షేర్ చేస్తుంది.. తాజాగా ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ పిక్స్ ని షేర్ చేసింది. డిఫరెంట్ పూలతో స్టిల్స్ తీసుకుంది.. ఆ స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.