Priyanka Mohan Latest Photos: ఒక హీరోయిన్ కెరీర్ టర్న్ అయిపోవడానికి ఒక్క సినిమా చాలు.. అలా ప్రియాంక మోహన్ కెరీర్ టర్న్ చేయడం కోసం తనకు ‘ఓజీ’లో అవకాశం వచ్చింది. (Image Source: Priyanka Mohan/Instagram)
సుజీత్, పవన్ కళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓజీ’లో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసినప్పటి నుండి అసలు ఈ సినిమాలో ప్రియాంక ఎలా ఉంటుందో చూడడానికి ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. (Image Source: Priyanka Mohan/Instagram)
‘ఓజీ’లో రోల్ కన్ఫర్మ్ అయినప్పటి నుండి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అయ్యింది ప్రియాంక. తాజాగా బ్లాక్ డ్రెస్సులో ఫోటోలు షేర్ చేసి అందరినీ ఫిదా చేసింది. (Image Source: Priyanka Mohan/Instagram)
బ్లాక్ కలర్ ప్రియాంకకు చాలా బాగుంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కొన్నిరోజుల క్రితం తను షేర్ చేసిన బ్లాక్ శారీ ఫోటోలకు కూడా తెగ లైకులు వచ్చాయి. (Image Source: Priyanka Mohan/Instagram)
చివరిగా నాని హీరోగా నటించిన ‘సరిపోదా శనివారం’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది ప్రియాంక. అందులో తన యాక్టింగ్‌పై నెగిటివ్ కామెంట్స్ వచ్చినా తన క్యూట్‌నెస్‌ను ప్రశంసించినవారు కూడా ఉన్నారు. (Image Source: Priyanka Mohan/Instagram)
ప్రస్తుతం జయం రవి హీరోగా తెరకెక్కిన ‘బ్రదర్’ అనే తమిళ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఒక్కసారిగా వైరల్ అయ్యింది. (Image Source: Priyanka Mohan/Instagram)
‘బ్రదర్’ మూవీ త్వరలోనే విడుదలకు సిద్ధమయ్యింది. ప్రస్తుతం తన చేతిలో ‘ఓజీ’ తప్పా మరొక సినిమా లేదు. (Image Source: Priyanka Mohan/Instagram)