BigTV English

Rakul Preet Singh: సరికొత్త అందాలతో అలరిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్..

Rakul Preet Singh: సరికొత్త అందాలతో అలరిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్..

Rakul Preet Singh Latest Photos: “కెరటం” మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.


తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ సూపర్ క్రేజ్ సంపాదించుకుంది.


రకుల్ ప్రీత్ సింగ్ 2009లో “గిల్లి” అనే కన్నడ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది.

ఇక అప్పటి నుంచి వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ భామ.

రకుల్ ప్రీతి సింగ్ ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.. అటు సినిమాల్లోను, పర్శనల్ లైఫ్ ని బాలెన్స్ చేస్తూ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయింది.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలతో ఫాన్స్ ని మెస్మరైజ్ చేస్తుంటుంది.

తాజాగా మోడ్రన్ డ్రెస్ లో మెరిసింది. Kaisi hai Vibe? 💛💛💛 అని కాప్షన్ ఇచ్చి ఈ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది

Related News

Ruhani Sharma: బెడ్‌పై పడుకుని ఘాటు ఫోజులతో మతిపోగోడుతున్న హాట్‌ బ్యూటీ రుహానీ శర్మ

Krithi Shetty: కృతి శెట్టి ఓనమ్‌ లుక్‌.. అందంతో కట్టిపడేస్తున్న బేబమ్మ

Rhea Kapoor: జారిపోతున్న డ్రెస్ లో పరువాలు వడ్డిస్తున్న బ్యూటీ.. ఫోటోలు వైరల్

SreeMukhi: స్టైలిష్ లుక్ లో శ్రీముఖి.. కుర్రాళ్లు సైతం కుళ్ళుకునేలా!

Anupama Parameswaran: బ్లాక్‌ డ్రెస్‌లో స్టైలిష్‌ అనుపమ.. అదిరిపోయే లుక్స్‌తో మతిపోగోడుతోన్న ముద్దుగుమ్మ

Divi: బాపు బొమ్మలా దివి.. సొగసు చూడతరమా అని పేడేసుకుంటున్న కుర్రాళ్లు

Big Stories

×