
Rakul Preeth Singh (Source /Instagram)
క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. ఈమె పేరుకు పరిచయాలు అవసరం లేదు.. 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ సినిమా పెద్దగా సక్సెస్ అవ్వలేదు.. ఫస్ట్ సినిమాతోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేసింది.

Rakul Preeth Singh (Source /Instagram)
కెరీర్ స్టార్టింగ్ లో ఈమె సినిమాలు బాగానే ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం హిట్ సినిమాలు లేవు.. స్టార్ హీరోల నుంచి సీనియర్ హీరోలు అందరితోనూ నటించింది. ఇక తన గ్లామర్ తో కట్టిపడేసింది.. స్టార్ హీరోలు అందరితోనూ నటించింది.

Rashi Singh ( Source / Instagram )
ఈ బ్యూటీ తెలుగులో కనిపించలేదు.. గతంలో భారతీయుడు చివరి సినిమా.. ఒక్కమాటలో చెప్పాలంటే టాలీవుడ్ లో సినిమాలు చెయ్యలేదు.. బాలీవుడ్ లో వరుసగా ఈమె సినిమాలు చేస్తూ వస్తుంది.. నార్త్ లో కూడా సక్సెస్ అవ్వలేదు..

Rakul Preeth Singh (Source /Instagram)
ప్రస్తుతం ఈమె చేసిన సినిమాల్లో ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. అంతేకాదు ఆమె చేతిలో హిట్ సినిమాలు లేవు.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. ప్రస్తుతం గ్లామర్ ఓవర్ లోడెడ్ ఫిక్స్ ను షేర్ చేసింది.

Rakul Preeth Singh (Source /Instagram)
తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ లో ఫోటోలను షేర్ చేసింది. బ్లూ స్కిన్ టైట్ డ్రెస్ లో కిర్రాక్ స్టిల్స్ ఇచ్చింది.. చాలా సింపుల్గా స్టైల్ గా కనిపించడంతో ఆ ఫోటోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి.. ఎంతైనా స్టైల్ లో రకుల్ ఒక అడుగు ముందే ఉంటుంది..

Rakul Preeth Singh (Source /Instagram)
ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ గా మారాయి.. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అవుతుంది రకుల్.. నెటిజన్లకు కామెంట్లతో ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.. ఆ పిక్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం..