Reba Monica John (Source: Instragram)
రెబా మోనికా జాన్.. ఈ పేరు గురించి, ఈమె అందం గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
Reba Monica John (Source: Instragram)
2016లో జాకోబిన్ట్ స్వర్గరాజ్యం సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి.. తన అద్భుతమైన నటనతో మలయాళం, తమిళ్ సినిమాల్లో నటించి అభిమానులను మెప్పించింది.
Reba Monica John (Source: Instragram)
2022లో అక్టోబర్ 31 లేడీస్ నైట్ అనే బైలింగ్వల్ మూవీలో నటించి తెలుగు, తమిళ్ ఆడియన్స్ కు పరిచయమైంది.
Reba Monica John (Source: Instragram)
ఆ తర్వాత సామజవరగమన సినిమాతో సోలో హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి, తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకుంది రెబా మోనిక జాన్.
Reba Monica John (Source: Instragram)
ఇక ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ సినిమాలో స్వాతి రెడ్డి పాటలో అబ్బురపరిచింది. ఇదిలా ఉండగా తాజాగా తన ఫ్రెండ్స్ తో కలిసి థాయిలాండ్ వెళ్ళింది ఈ ముద్దుగుమ్మ.
Reba Monica John (Source: Instragram)
అక్కడ చిట్టి పొట్టి డ్రెస్సులు వేసి, థాయిలాండ్ వీధుల్లో తిరుగుతూ అక్కడి ప్రజలను తన అందంతో తన వైపు తిప్పుకుంది. ప్రస్తుతం ఈమె గ్లామర్ చూసి అందరూ ఫిదా అవుతున్నారు.