Akkineni Akhil Zainab Wedding ( Source: Twitter )
అక్కినేని నాగార్జున, అమల దంపతుల చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని పెళ్లి ఇవాళ ఘనంగా జరిగింది..
Akkineni Akhil Zainab Wedding ( Source: Twitter )
ఈ వివాహ వేడుకకు అక్కినేని కుటుంబ సభ్యులు, జైనాబ్ కుటుంబ సభ్యులతోపాటు దగ్గర బంధువులు మాత్రమే హాజరయ్యారని తెలుస్తుంది.
Akkineni Akhil Zainab Wedding ( Source: Twitter )
పెళ్లి అనంతరం బరాత్ లో నాగచైతన్య హుషారేత్తే డాన్స్ తో సందడి చేశారు. జూన్ 8 ఆదివారంన అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్ గా రిసెప్షన్‌ను ఏర్పాటు చేయనున్నారు..
Akkineni Akhil Zainab Wedding ( Source: Twitter )
ఈ రిసెప్షన్ కు సినీ ప్రముఖులతో పాటు,రిసెప్షన్ కు సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు కూడా హాజరుకానున్నారని సమాచారం..