
Ritika Singh (Source: Instagram)
బాక్సర్‌గా కెరీర్‌ను ప్రారంభించి ఆ తర్వాత సినిమాల్లో హీరోయిన్గా మారింది రితికా సింగ్.

Ritika Singh (Source: Instagram)
హీరోయిన్గా అడుగుపెట్టిన తర్వాత పూర్తిగా గ్లామర్ ప్రపంచానికే ఫిక్స్ అయిపోయింది రితికా.

Ritika Singh (Source: Instagram)
తమిళ, తెలుగు, హిందీ.. ఇలా అన్ని భాషల్లో నటిస్తూ బిజీ హీరోయిన్గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ.

Ritika Singh (Source: Instagram)
సోషల్ మీడియాలో కూడా రితికా సింగ్ చాలా యాక్టివ్. ఎప్పటికప్పుడు ఫోటోషూట్స్, రీల్స్ షేర్ చేస్తుంటుంది.

Ritika Singh (Source: Instagram)
చాలావరకు సోషల్ మీడియాలో రితికా సింగ్ షేర్ చేసే ఫోటోలు కూడా తనను ఒక బాక్సర్లాగానే చూసేలా చేస్తాయి.

Ritika Singh (Source: Instagram)
కానీ తాజాగా పూర్తిగా బార్బీ బొమ్మలా మారిపోయి వైట్ డ్రెస్‌లో ఫోటోలు షేర్ చేసి ఫ్యాన్స్‌ను అలరించింది రితికా సింగ్.