Ruhani Sharma (Source: Instagram)
ఆన్ స్క్రీన్ ట్రెడీషినల్ పాత్రలు పోషించిన హీరోయిన్లు.. ఆఫ్ స్క్రీన్ అలాగే ఉంటారని గ్యారంటీ లేదు. దానికి ఉదాహరణే రుహానీ శర్మ.
Ruhani Sharma (Source: Instagram)
‘చిలసౌ’ అనే సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది రుహానీ శర్మ.
Ruhani Sharma (Source: Instagram)
‘చిలసౌ’ సినిమాలో రుహానీ శర్మ చేసిన అంజలి అనే పాత్ర ఇప్పటికీ చాలామంది ప్రేక్షకులకు ఫేవరెట్‌గా నిలిచిపోయింది.
Ruhani Sharma (Source: Instagram)
డెబ్యూ మూవీ తర్వాత పలువురు యంగ్ హీరోలతో నటించే ఛాన్స్ కొట్టేసింది రుహానీ.
Ruhani Sharma (Source: Instagram)
విశ్వక్ సేన్‌తో ‘హిట్’ అనే సినిమాలో నటించి హిట్ కొట్టింది.
Ruhani Sharma (Source: Instagram)
అలా ఒకట్రెండు సినిమాల తర్వాత రుహానీ శర్మకు అవకాశాలు తగ్గిపోయాయి.
Ruhani Sharma (Source: Instagram)
దీంతో రుహానీ శర్మ సోషల్ మీడియాలోనే ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటూ అందాలను ఆరబోస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.