Amala Paul (Source: Instagram)
ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా వెలిగిపోయిన చాలామంది ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్‌తో బిజీ అయిపోయారు. అందులో అమలా పాల్ ఒకరు.
Amala Paul (Source: Instagram)
తెలుగుతో పాటు తమిళంలో ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించిన అమలా పాల్.. ఇప్పుడు భర్త, బాబుతో బిజీ అయిపోయింది.
Amala Paul (Source: Instagram)
బాబు పుట్టినప్పటి నుండి తనతో కలిసి చేసిన ఫోటోషూట్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది అమలా పాల్.
Amala Paul (Source: Instagram)
ఫోటోషూట్స్ మాత్రమే కాదు.. కొడుకుతో కలిసి బ్రాండ్ ప్రమోషన్స్ కూడా చేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ.
Amala Paul (Source: Instagram)
తాజాగా ఒక బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తూ అమలా పాల్ షేర్ చేసిన ఫోటోలు చాలా క్యూట్‌గా ఉన్నాయని ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.