BigTV English

Rukmini Vasanth: అందాలతో గాలం వేస్తున్న సప్తసాగరాలు బ్యూటీ రుక్మిణి వసంత్..

Rukmini Vasanth Latest Photos: కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన లేటెస్ట్ ఫోటోలతో కుర్రకారును మెస్మరైజ్ చేస్తుంటుంది. తాజాగా కొన్ని లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

“సప్తసాగరాలు” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.

ఈ సినిమాలో నాచురల్ బ్యూటీగా కనిపించి తెలుగు కుర్రాళ్ల మదిలో గుడికట్టేలా చేసింది ఈ భామ.

రుక్మిణి మొదట బీర్బల్ ట్రైలాజీ కేసు 1: ఫైండింగ్ వజ్రముని అనే సినిమాతో కన్నడ ఇండస్ట్రీకి పరిచయమైంది.

ఇక దేవర తరువాత ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తరకెక్కుతున్న చిత్రం డ్రాగన్. ఈ సినిమాలో రుక్మిణి రథానాయికగా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ బ్యూటీ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలతో ఫాన్స్‌ని మెస్మరైజ్ చేస్తుంటుంది.

తాజాగా తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

Related News

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Big Stories

×