BigTV English

Samantha: వావ్.. న్యూలుక్‌లో సమంత

Samantha: వావ్.. న్యూలుక్‌లో సమంత

Samantha: హీరోయిన్ సమంత గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.


Samantha(credit/instagram)
Samantha(credit/instagram)

దాదాపు దశాబ్దమున్నర పాటు గ్లామర్ ఇండస్ట్రీని ఏలింది.. స్టిల్ కంటిన్యూ అవుతోంది కూడా.

Samantha(credit/instagram)
Samantha(credit/instagram)

ఈ ఏడాది పెద్దగా సినిమాలు లేకపోయినా బిజీగానే ఉంటోంది.


Samantha(credit/instagram)
Samantha(credit/instagram)

ఓ వైపు టాలీవుడ్, మరోవైపు కోలీవుడ్‌లో బిజీ అవుతూ వచ్చింది.

Samantha(credit/instagram)
Samantha(credit/instagram)

ఆమె కెరీర్‌లో కేవలం ఒకే ఒక్క హిందీ మూవీ చేసింది. ఆ తర్వాత అటువైపు కన్నెత్తి చూడలేదు.

Samantha(credit/instagram)
Samantha(credit/instagram)

లేటెస్ట్‌గా జిగ్రా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆమె ధరించిన డ్రెస్‌పై ఫోటోషూట్ చేసింది. దానిపై అభిమానులు చర్చించుకుంటున్నారు.

Samantha(credit/instagram)
Samantha(credit/instagram)

అందులో సామ్ ఎంత అందంగా ఉందని చర్చించుకుంటున్నారు. బాడీ కాన్ డ్రెస్‌లో సూపర్బ్ అంటున్నవాళ్లూ లేకపోలేదు.

Samantha(credit/instagram)
Samantha(credit/instagram)

దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.

Related News

Janhvi kapoor: భక్తి పారవశ్యంలో శ్రీదేవి తనయ.. ఆ గణేశుడి ఆశీస్సులు ఉండాలంటూ!

Sreemukhi : రెండు జడలతో రాములమ్మ ఫోటోలు అదుర్స్..క్యూట్ గా ఉంది కదా..

Ariana Glory : ట్రెడిషినల్ లుక్ లో అరియానా.. పోరి మస్తు ఉంది మావా..

Niharika Konidela: చీర కట్టులో మరింత అందంగా ముస్తాబైన మెగా డాటర్!

Anchor Manjusha: యాంకర్‌ మంజుష హాట్‌ లుక్స్‌.. ఘాటు అందాలతో కుర్రకారును రెచ్చగొడుతున్న తెలుగమ్మాయి..

Shriya Saran: శ్రియాకి ఇంత పెద్ద కూతురుందా.. అయినా ఏంమారలేదుగా?

Big Stories

×