E-Paper
Advertisement

Shalini Pandey: అర్జున్ రెడ్డి భామ.. అందమంతా అక్కడే దాచినట్టుందే

Advertisement

Shalini Pandey:  ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా కొందరిని ఓవర్ నైట్ స్టార్స్ ను చేస్తుంది. అలా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిన బ్యూటీస్ లో షాలిని పాండే ఒకరు.

Advertisement

అర్జున్ రెడ్డి సినిమాతో షాలిని కెరీర్ ను ప్రారంభించింది. వైలెంట్ గా ఉండే అర్జున్ రెడ్డి ప్రేమించే సైలెంట్ ప్రీతి పాత్రలో అమ్మడి నటనకు ఫిదా కానీ వారుండరు.

Advertisement

ముద్దుగా బొద్దుగా అందంగా కనిపించిన ఈ చిన్నదాని రొమాన్స్ కు కూడా డ్యాన్స్ మంచి మార్కులే వేశారు. ఈ సినిమా తరువాత ప్రీతీ అనే పిలవడం మొదలుపెట్టారు.

ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగినా.. దాన్ని నిలబెట్టుకోలేకపోయింది షాలిని. అర్జున్ రెడ్డి తరువాత అవకాశాలు అందకో.. లేక కథలను ఎంచుకోవడం తెలియకో తెలియదు కానీ.. తెలుగుతెరకు పూర్తిగా దూరమయ్యింది.

ఇక బాలీవుడ్ లో పాగా వేయడానికి షాలిని.. బరువు తగ్గి జీరో సైజ్ కు వచ్చింది. చక్కన్నమ్మ చిక్కినా అందమే అనుకున్నారు ప్రేక్షకులు.

ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి మంచి ఛాన్స్ లే పడుతున్న షాలిని.. సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ గా  ఉంటుంది.

సోషల్ మీడియాలో నిత్యం అందాల ఆరబోత చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేయడంలో షాలిని దిట్ట  అని చెప్పొచ్చు.

తాజాగా  ఈ చిన్నది దీవాళీ అవుట్ ఫిట్ లో అదరగొట్టేసింది. సిల్వర్ కలర్ నెట్ చీరలో అందాలన్నీ కనిపించేలా ఘాటైన ఫోజులతో అదరగొట్టింది.

ముఖ్యంగా  ఎద అందాలను, నడుము అందాలను ఆరబోసి.. ఆమె అందమంతా  ఆ నడుములోనే ఉన్నట్లు చూపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

క్షుద్ర రాజకీయాలిక్కడ.. చేతబడుల దాడులు అక్కడ..! రాజకీయాల కోసం నేతలే మూఢనమ్మకాలను పట్టుకు వేలాడుతుంటే..

సీఎంపై ప‌రువు న‌ష్టం దావా! అఘోర పూజ‌ల‌పై స్పందించిన హ‌రీశ్‌… శిక్షలు త‌ప్ప‌వు కాస్కోండి!

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Big Stories

Advertisement
×