BigTV English
Advertisement

Shilpa Shetty: రాయల్ అందాలతో అలరిస్తున్న శిల్పా శెట్టి..

Shilpa Shetty: రాయల్ అందాలతో అలరిస్తున్న శిల్పా శెట్టి..

Shilpa Shetty Beautifull Saree Photos: వెంకటేష్ హీరోగా నటింటిన “సాహసవీరుడు సాగర కన్య” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు పొందింది.


ఆ తర్వాత నాగార్జున సరసన “ఆజాద్” సినిమాతో నటించింది ఈ ముద్దుగుమ్మ.


దీంతో పాటు బాలకృష్ణ హీరోగా నటించిన “భలేవాడివి బాసు” అనే మూవీలో నటించింది. ఇక ఈ మూవీ తప్ప తెలుగులో ఏ సినిమా తీయలేదు.

అయితే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

ఇక ఈ ముద్దుగుమ్మ 40 ప్లస్ లో కూడా ఏమాత్రం తగ్గని అందంతో కుర్రకారును మెస్మరైజ్ చేస్తుంది.

ప్రస్తుతం శిల్పా శెట్టి బాలీవుడ్ లో పలుషోలో జడ్జ్ గా వ్యవహరిస్తుంది.

ఈ బ్యూటీ అటు సినిమాలు, పలు షోలు చేస్తూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గాఉంటుంది.

ఎప్పటికప్పుడు  తనకు సంబంధించిన విషయాలు ఫాన్స్ తో పంచుకుంటుంది. తాజాగా శారీ లుక్‌లో మెరిసింది. ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో GOLD 😉✨ అని కాప్షన్ ఇచ్చి షేర్ చేసింది ఈ భామ.

Related News

Nisha Agarwal: వెకేషన్‌లో చిల్‌ అవుతున్న అక్కా చెల్లెల్లు.. కాజల్‌, నిషా అగర్వాల్‌ ఫోటోలు వైరల్‌

Rakul Preeth Singh : చూపులతో మత్తెక్కిస్తున్న రకుల్.. స్టిల్స్ మాములుగా లేవు..

Kriti kharbanda: నాభి అందాలతో గత్తరలేపుతున్న కృతికర్బంధ..

Sreeleela : స్టైలిష్ లుక్ లో శ్రీలీల.. చంపేస్తుంది మావా..

Janhvi Kapoor: సాంప్రదాయంలో కూడా గ్లామర్ తో కట్టిపడేస్తున్న నయా అతిలోకసుందరి!

Divi Vadthya: వెరైటీ డ్రెస్ లో బిగ్ బాస్ దివి గ్లామర్ మెరుపులు..

Tejeswi Madivada: ఒంటి మీద పైట నిల్వలేదా తేజు.. పోజులతో పిచ్చేస్తుంది మావా..

Kajal Aggarwal: భర్తతో మధురమైన క్షణాలు.. స్టైలిష్ లుక్ లో కాజల్!

Big Stories

×