BigTV English
Advertisement

Shreya Dhanwanthary: తెలంగాణ పిల్ల బికినీ రచ్చ.. దేవుడా మరీ ఇంత దారుణంగానా.. ?

Shreya Dhanwanthary: శ్రేయా ధన్వంతరి.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అచ్చ తెలుగు హీరోయిన్స్ లో శ్రేయా ఒకరు. 

హైదరాబాద్ పుట్టిన ఈ చిన్నది ఢిల్లీలో పెరిగింది. వరంగల్ లో ఇంజినీరింగ్ చేసింది. అక్కడే ఆమె ఫెమినా మిస్ ఇండియా సౌత్ 2008 పోటీలో పాల్గొని 2 వ స్థానంలో నిలిచింది.

అనంతరం.. శ్రేయా మిస్ ఇండియా 2008 పోటీలో ఫైనలిస్ట్‌గా పోటీ పడి కొద్దిలో వెనుతిరిగింది. అయినా ఈ చిన్నదానికి సినిమా అవకాశాలు క్యూ కట్టడంతో ఇండస్ట్రీకి వచ్చింది.

డైరెక్టర్ వెంకీ అట్లూరి హీరోగా నటించిన స్నేహ గీతం సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో సందీప్ కిషన్ కూడా మరో హీరోగా  నటించాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయింది.

ఇక మొదటి సినిమానే అమ్మడికి గుర్తింపు తీసుకురాలేకపోవడంతో..  నాగ చైతన్య మొదటి చిత్రం జోష్ లో  ఒక కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమా కూడా శ్రేయాకు టాలీవుడ్ లో  నిలదొక్కుకునే విజయాన్ని అందివ్వలేదు. దీంతో శ్రేయా.. బాలీవుడ్ లో అడుగుపెట్టింది.

ఇమ్రాన్ హష్మి నటించిన వై చీట్ ఇండియా చిత్రంతో హిందీ సినిమారంగంలోకి అడుగుపెట్టి అక్కడే పాతుకుపోయింది. ది ఫ్యామిలీ మ్యాన్, ఎ వైరల్ వెడ్డింగ్, స్కామ్ 1992 సిరీస్ లతో మంచి గుర్తింపును తెచ్చుకుంది.

ఇక సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే.. సోషల్ మీడియాలో అమ్మడి అందాల ఆరబోత మరో ఎత్తు అని చెప్పాలి. బాలీవుడ్ లో బికినీకి బ్రాండ్ అంబాసిడర్ల లిస్ట్ తీస్తే శ్రేయా టాప్ 5 లో ఉంటుంది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు.

నిత్యం బికినీ వేసుకొని ఏదో ఒక బీచ్ ఒడ్డున కానీ, సముద్రపు అలల మధ్య కానీ కనిపిస్తూ.. కుర్రకారుకు సెగలు రేపుతూ ఉంటుంది. తాజాగా ఈ హాట్ బ్యూటీ స్విమ్మింగ్ పూల్ లో బికినీతో బెంబేలెత్తించింది.

ఫ్లోరల్ బికినీలో శ్రేయా.. తన కండలు చూపిస్తున్నట్లు ఫోజ్ ఇస్తూనే ఎద అందాలను ఎరగా వేసింది. ఇక ఈ తెలంగాణ పిల్ల.. ఈ రేంజ్ లో అందాలను ఆరబోయడం చూసి తెలుగు అభిమానులు షాక్ అవుతున్నారు. ఏంటి.. మరి ఇంత దారుణమా.. ? అని కామెంట్స్ పెడుతున్నారు. ఇంకొంతమంది మాత్రం సెక్సీ లేడీ అంటూ కితాబులు ఇచ్చేస్తున్నారు.

Related News

Rashi Singh : పూల డ్రెస్ లో రాశి పరువాల విందు.. ఇంత అందాన్ని తట్టుకోలేరమ్మా..!

Bhagya Shri borse: మొదలెడదామా అంటున్న భాగ్యశ్రీ!

Sreeleela : వైట్ శారీలో అప్సరసలాగా మెరిసిపోతున్న శ్రీలీల..ఎంత క్యూట్ గా ఉందో..

Rukmini Vasanth: ముద్దొచ్చేస్తున్న కనకావతి.. కష్టం బేబీ తట్టుకోవడం!

Rakul Preet Singh: ట్రెండీ వేర్‌లో రకుల్‌ హాట్‌ ఫోజులు.. మతిపోతుందంటున్న కుర్రకారు

Sapthami Gowda : యెల్లో డ్రెస్ లో క్యూట్ లుక్ తో కట్టిపడేస్తున్న కాంతారా బ్యూటీ..

Anupama ParameswRan : కిల్లింగ్ లుక్ లో లిల్లీ.. అబ్బా ఆ చూపులకే కుర్రాళ్ళు ఫిదా..!

Nidhhi Agerwal : గ్లామర్ డోస్ పెంచేసిన వీరమల్లు బ్యూటీ!

×