E-Paper
Advertisement

Simrat Kaur: తడి అందాలతో టెంప్ట్ చేస్తున్న సిమ్రత్ కౌర్..

Simrat Kaur: తడి అందాలతో టెంప్ట్ చేస్తున్న సిమ్రత్ కౌర్..
Advertisement

Simrat Kaur Latest Photos: సిమ్రత్ కౌర్ 2017 లో “ప్రేమతో మీ కార్తీక్” అనే సినిమాతో తొలిసారిగా సినీరంగంలో అడుగు పెట్టింది.

Advertisement

తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ “డర్టీ హరి” సినిమాలో నటించింది ఈ భామ.

Advertisement

ఆ తర్వాత “సోని” సినిమాతో బాలీవుడ్ లో అరంగేట్రం చేసింది.

2020 లో “బంగార్రాజు” సినిమాతో అతిధి పాత్రలో నటించింది.

ఇక ఈ బ్యూటీ సలార్-2 లో ఓ స్పెషల్ సాంగ్ లో ఆడిపానుందట.

సిమ్రత్ కౌర్ సినిమాల్లో అలరిస్తూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలు అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా Worlds change when eyes meet♥️🌻 ఇని కాప్షన్ ఇచ్చి తన ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది.

 

Related News

సీఎంపై ప‌రువు న‌ష్టం దావా! అఘోర పూజ‌ల‌పై స్పందించిన హ‌రీశ్‌… శిక్షలు త‌ప్ప‌వు కాస్కోండి!

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Big Stories

Advertisement
×