BigTV English

Rukshar Dhillon: రొమాంటిక్ ఫోజులతో మతిపోగొడుతున్న రుక్సర్‌ ధిల్లాన్‌

Rukshar Dhillon: రొమాంటిక్ ఫోజులతో మతిపోగొడుతున్న రుక్సర్‌ ధిల్లాన్‌

Rukshar Dhillon Latest Photos: రుక్సార్ ధిల్లాన్.. కన్నడలో “రన్ ఆంటోని” సినిమాతో వెండి తెరకు పరిచయమైంది.


తెలుగులో “ఆకతాయి” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది హీరోయిన్ రుక్సార్ ధిల్లాన్.


ఆ తర్వాత నాని హీరోగా నటించిన “కృష్ణార్జున యుద్ధం” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

ఈ మూవీ తర్వాత అల్లు శిరీష్ ABCD, అశోక వనంలో అర్జున కళ్యాణం, వంటి సినిమాల్లో నటించింది ఈ  ముద్ధుగుమ్మ. ఈ సినిమాల్లో తన నటనతో మంచి గుర్తింపు పొందింది.

ఆ తర్వాత స్పార్క్ మూవీలో నటించింది. అందం, అభినయంతో ఆకట్టుకుంది కాని తెలుగులో మాత్రం ఈ అమ్మడుకి పెద్దగా అవకాశాలు రాలేదు.

దీంతో ఇతర భాషల్లో తన లక్క్ ని పరీక్షించుకుంది ఈ బ్యూటీ.

ఇటీవల “నా సామిరంగ” సినిమాలో అలరించింది ఈ ముద్దుగుమ్మ.

ఇకపోతే ఈ భామ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తన అందంతో సోషల్ మీడియాను హీటెక్కించేస్తుంది.

తాజాగా సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ తన ఫొటోలు షేర్ చేసి నెటిజన్ల హృదయాలను దోచుకుంది.

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×