Sravanthi Chokarapu(Image Credit: Instagram)
అనంతపురం జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన ప్రముఖ యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.

Sravanthi Chokarapu(Image Credit: Instagram)
ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే యాంకర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈమె.. గత 16 సంవత్సరాలుగా పలు టీవీ షోలకు, సినిమా ఈవెంట్లకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ కెరియర్ కొనసాగిస్తుంది.

Sravanthi Chokarapu(Image Credit: Instagram)
అలాంటి ఈమె తొలిసారి నటిగా ముఖానికి మేకప్ వేసుకొని కెమెరా ముందుకు వచ్చేసింది. అదే సుహాస్ హీరోగా, శివాని నాగారం జంటగా హే భగవాన్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది.

Sravanthi Chokarapu(Image Credit: Instagram)
త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మరోవైపు నిన్న ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా స్రవంతి చొక్కారపు వైట్ పింక్ కలర్ కాంబినేషన్లో చీర ధరించి స్పెషల్ అట్రక్షన్ గా నిలిచింది.

Sravanthi Chokarapu(Image Credit: Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్న ఈమె తన అందాలతో మరోసారి అభిమానులను మెస్మరైజ్ చేసింది.

Sravanthi Chokarapu(Image Credit: Instagram)
ప్రస్తుతం స్రవంతి చొక్కారపు షేర్ చేసిన ఈ లేటెస్ట్ శారీ అవుట్ ఫిట్ అభిమానులను విపరీతంగా అలరిస్తోంది.