BigTV English
Advertisement

Sreeleela: లంగా ఓణీలో చక్కని చుక్కలా మెరిసిపోతున్న శ్రీలీల..

Sreeleela: లంగా ఓణీలో చక్కని చుక్కలా మెరిసిపోతున్న శ్రీలీల..

Sreeleela Latest Photos:  టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ఇక తాజాగా లంగా ఓణీలో పుత్తడి బొమ్మలా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ఈ భామ.


శ్రీలీల 2017లో చిత్రాంగద అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.


ఆ తర్వాత రాఘవేంద్ర డైరక్షన్ లో వచ్చిన “పెళ్లి సందడి” సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాలో తన డాన్స్, నటనతో ప్రేక్షకులను అలరించింది.

ఆ తర్వాత రవితేజతో కలిసి ధమాకా సినిమాలో నటించింది. ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.

ఇక ఈ బ్యూటీ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలతో ఫాన్స్‌ ని మెస్మరైజ్ చేస్తుంటుంది.

తాజాగా పట్టు లంగా ఓణీలో ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోలను Your Leela 🪷 అంటూ కాప్షన్ ఇచ్చి తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

Related News

Rashi Singh : పూల డ్రెస్ లో రాశి పరువాల విందు.. ఇంత అందాన్ని తట్టుకోలేరమ్మా..!

Bhagya Shri borse: మొదలెడదామా అంటున్న భాగ్యశ్రీ!

Sreeleela : వైట్ శారీలో అప్సరసలాగా మెరిసిపోతున్న శ్రీలీల..ఎంత క్యూట్ గా ఉందో..

Rukmini Vasanth: ముద్దొచ్చేస్తున్న కనకావతి.. కష్టం బేబీ తట్టుకోవడం!

Rakul Preet Singh: ట్రెండీ వేర్‌లో రకుల్‌ హాట్‌ ఫోజులు.. మతిపోతుందంటున్న కుర్రకారు

Sapthami Gowda : యెల్లో డ్రెస్ లో క్యూట్ లుక్ తో కట్టిపడేస్తున్న కాంతారా బ్యూటీ..

Anupama ParameswRan : కిల్లింగ్ లుక్ లో లిల్లీ.. అబ్బా ఆ చూపులకే కుర్రాళ్ళు ఫిదా..!

Nidhhi Agerwal : గ్లామర్ డోస్ పెంచేసిన వీరమల్లు బ్యూటీ!

Big Stories

×