Suma Kanakala (Source: Instragram)
సుమ కనకాల.. ప్రముఖ హీరోయిన్ గా ఒకప్పుడు కొన్ని చిత్రాలలో నటించి, అక్కడ సెట్ కాక బుల్లితెరపై అడుగులు వేసింది.
Suma Kanakala (Source: Instragram)
1996లో బుల్లితెర పైకి అడుగులు వేసిన ఈమె.. ఇక అక్కడ మొదలైన ప్రయాణం ఇప్పుడు బుల్లితెర మహారాణిలా పేరు సొంతం చేసుకుంది.యాంకరింగ్ లో ఈమెను ఢీకొట్టేవారు ఇంకా రాలేదని చెప్పడంలో సందేహం లేదు.
Suma Kanakala (Source: Instragram)
మెగాస్టార్ చిరంజీవిని మొదలుకొని యంగ్ హీరోలు విశ్వక్ సేన్ వరకు ఇలా చాలామంది హీరోల సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు హోస్ట్ గా వ్యవహరించి, వారి సక్సెస్ కు పునాదులు వేసింది.
Suma Kanakala (Source: Instragram)
ఇక బుల్లితెరపై పలు షోలను నిర్విరామంగా కొనసాగిస్తూ సక్సెస్ఫుల్ యాంకర్ గా పేరు సొంతం చేసుకుంది.
Suma Kanakala (Source: Instragram)
ఇదిలా ఉండగా తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా మహానటి సావిత్రి రూపంలో అవతరించి అందరి దృష్టిని ఆకర్షించింది
Suma Kanakala (Source: Instragram)
దీనికి క్యాప్షన్ గా "ఈ దారి చాలా బాగుంది. కానీ ఏ సినిమాలో లీడ్రోల్ పోషిస్తున్నారు అని మాత్రం అడగకండి" అంటూ క్యాప్షన్ కూడా జోడించింది సుమ.మొత్తానికైతే సావిత్రి గెటప్ లో అందరిని దోచుకొని మరొకసారి సావిత్రిని గుర్తు చేసింది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.