E-Paper
Advertisement

Drugs: డ్రగ్స్‌ తీసుకున్న జంట.. ఓవర్ డోస్‌తో యువకుడు..

Drugs: డ్రగ్స్‌ తీసుకున్న జంట.. ఓవర్ డోస్‌తో యువకుడు..

Drugs: డ్రగ్స్ ఓవర్ డోస్‌తో ఓ యువకుడు హైదరాబాద్‌లో మృతి చెందాడు. అహ్మద్ అలీ అనే యువకుడు అతని స్నేహితుడు, మరో ఇద్దరు యువతులు కలిసి శివరాంపల్లి కెన్వర్త్ అపార్ట్‌మెంట్‌లోని ఓ ప్లాట్లో కొంతకాలంగా ఉంటున్నారు. గత రాత్రి అలీతో పాటు మరో యువకుడు, ఇద్దరు యువతులు డ్రగ్స్ పార్టీ నిర్వహించుకున్నారు. ఈ పార్టీ లో అహ్మద్ అలీ అధికంగా డ్రగ్స్ వాడడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే ఈ విషయాన్ని గమనించిన స్థానికులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకునే లోపే అహ్మద్ అలీ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. అధికంగా డ్రగ్స్ తీసుకోవడం వల్లే అహ్మద్ అలీ మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

12 ఏళ్ల తర్వాత.. ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం విజయ్ ‘క్రేజీ’ భేటీ!

Kakinada Explosion: వేటపాలెం పేలుడు ఘటనలో గుండె పగిలే.. లైవ్ విజువల్స్!

Adulterated Milk: కల్తీ పాలకు కారణం అదేనా? విజయ్ డైరీ చైర్మన్ చలసాని సంచలన వ్యాఖ్యలు!

Isha Foundation: ఇషా ఫౌండేషన్ లో మహా శివునికి దివ్య దర్శనం.. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ పక్క

Raghavender Reddy: ఊరికి కరెంట్, రోడ్లు, 60 ఇల్లులు ఇచ్చారు..! సార్ ఎంత మంచివారంటే.. గ్రామస్తులు ఎమోషనల్

Raghavender Reddy: బిగ్ టీవీ చైర్మన్ తండ్రి మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి

Errabelli Dayakar: వెన్నం కుటుంబానికి తీరని లోటు.. రాఘవేందర్ రెడ్డి మృతికి ఎర్రబెల్లి సంతాపం

CM Revanth: వెన్నం రాఘవేంద్ర రెడ్డి కన్నుమూత.. నివాళులర్పించిన ముఖ్యమంత్రి

Big Stories

×