Today Movies in TV : ప్రతి నెల థియేటర్లలోకి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే యువత ఎక్కువగా ఆసక్తి కనపరుస్తుంటారు. ఈ మధ్య టీవీ చానల్స్ కూడా కొత్త సినిమాలు ప్రసారం చేస్తున్నడంతో అక్కడ డిమాండ్ ఎక్కువగా ఉంది.. థియేటర్లలో రిలీజ్ అయిన కొత్త సినిమాలు సైతం టీవీ చానల్స్ లలో ప్రత్యక్షమవుతున్నాయి. దాంతో మూవీ లవర్స్ ఎక్కువగా టీవీలకు అతుక్కుపోతున్నారు. ఇక సినీప్రియుల అభిరుచులకు తగ్గట్లు కొత్త పాత సినిమాలను ప్రసారం చేస్తూ టీవీ చానల్స్ టిఆర్పి రేటింగ్ ని పెంచేసుకుంటున్నాయి. మరి ఈ శనివారం ఎలాంటి సినిమాలు ప్రసారమవుతున్నాయో ఒక్కసారి చూసేద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 9 గంటలకు- దేవుడు చేసిన మనుషులు
మధ్యాహ్నం 2.30 గంటలకు -అన్నమయ్య
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు -మిస్సమ్మ
ఉదయం 10 గంటలకు -ఇంటిలిజెంట్
మధ్యాహ్నం 1 గంటకు -సాహాస వీరుడు సాగర కన్య
సాయంత్రం 4 గంటలకు- రణరంగం
రాత్రి 7 గంటలకు -అయోద్య రామయ్య
రాత్రి 10 గంటలకు -పున్నమి నాగు
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు -కీడాకోలా
ఉదయం 9 బెదురులంక -ఈగ
మధ్యాహ్నం 12 గంటలకు -జులాయి
మధ్యాహ్నం 3 గంటలకు -మగధీర
సాయంత్రం 6 గంటలకు -టిల్లు2
రాత్రి 9 గంటలకు -సన్నాఫ్ సత్యమూర్తి
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- కలవారి సంసారం
ఉదయం 10 గంటలకు -పలనాటి సింహం
మధ్యాహ్నం 1 గంటకు -శక్తి
సాయంత్రం 4 గంటలకు -సింహాసనం
రాత్రి 7 గంటలకు- ఊరికి మొనగాడు
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు -పెంగ్విన్
ఉదయం 9 గంటలకు -సుప్రీమ్
మధ్యాహ్నం 12 గంటలకు -అంతఃపురం
మధ్యాహ్నం 3 గంటలకు -బింబిసార
సాయంత్రం 6 గంటలకు- సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
రాత్రి 9 గంటలకు- వేద
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు -చెలియా
ఉదయం 8 గంటలకు- వీడింతే
ఉదయం 11 గంటలకు -హలో బ్రదర్
మధ్యాహ్నం 2 గంటలకు -గోకులంలో సీత
సాయంత్రం 5 గంటలకు- పసలపూడి వీరబాబు
రాత్రి 7.30 గంటలకు- బన్నీ
రాత్రి 11.30 గంటలకు- వీడింతే
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు- వేట
రాత్రి 9గంటలకు -చిత్రం
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు -ఆయ్
ఇవే కాదు.. ఈ మధ్య చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..