BigTV English

Tejashwini Gowda: అమర్​ దీప్​ భార్యను చూశారా..? ఆరెంజ్ చీరలో ఎంత క్యూట్ గా ఉందో..

Tejashwini Gowda: అమర్​ దీప్​ భార్యను చూశారా..? ఆరెంజ్ చీరలో ఎంత క్యూట్ గా ఉందో..
Tejashwini Gowda Latest Photos: అమర్ దీప్ భార్య తేజశ్విని గౌడ తాజాగా తన లేటెస్ట్ ఫొటోలను ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆరెంజ్ కలర్ శారీలో సిగ్గుపడుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ.


తేజశ్విని కోయిలమ్మ సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.


బిగ్ బాస్ లో అమర్‌దీప్ ఉన్నప్పుడు హౌజ్‌లోకి అడుగుపెట్టి మరంత ఫేమస్ అయింది ఈ భామ.

ఇక ప్రస్తుతం బిగ్ బాస్ 8సీజన్ కి వెళ్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె అభిమానులు మీరే టైటిల్ గెలవాలని ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలతో అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఆరెంజ్ కలర్ శారీ లో సిగ్గుపడుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది.

ఆ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ✨🌟🌸అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలు చూసిన ఓ అభిమాని అందమైన శిల్ప కళా ఖండం 👌🌹🌹🌹🌹❤️❤️❤️❤️ అంటూ కామెంట్ చేశారు.

Related News

Ruhani Sharma: బెడ్‌పై పడుకుని ఘాటు ఫోజులతో మతిపోగోడుతున్న హాట్‌ బ్యూటీ రుహానీ శర్మ

Krithi Shetty: కృతి శెట్టి ఓనమ్‌ లుక్‌.. అందంతో కట్టిపడేస్తున్న బేబమ్మ

Rhea Kapoor: జారిపోతున్న డ్రెస్ లో పరువాలు వడ్డిస్తున్న బ్యూటీ.. ఫోటోలు వైరల్

SreeMukhi: స్టైలిష్ లుక్ లో శ్రీముఖి.. కుర్రాళ్లు సైతం కుళ్ళుకునేలా!

Anupama Parameswaran: బ్లాక్‌ డ్రెస్‌లో స్టైలిష్‌ అనుపమ.. అదిరిపోయే లుక్స్‌తో మతిపోగోడుతోన్న ముద్దుగుమ్మ

Divi: బాపు బొమ్మలా దివి.. సొగసు చూడతరమా అని పేడేసుకుంటున్న కుర్రాళ్లు

Big Stories

×