E-Paper
Advertisement

Telangana BIG Cricket League: సందడిగా జరిగిన తెలంగాణ బిగ్ క్రికెట్ లీగ్.. టాలీవుడ్ హీరోస్ టీమ్ ఇదే

Advertisement

Telangana BIG Cricket League: తెలంగాణ మరో బిగ్గెస్ట్ ఈవెంట్ కు వేదికగా మారింది. పోలీస్ వారియర్స్, బుల్లితెర హీరోస్, పొలిటికల్ వారియర్స్ తో పాటు.. టీవీ టైగర్స్, టాలీవుడ్ హీరోస్ కాంబోలో తెలంగాణ బిగ్ సెలబ్రెటీ క్రికెట్ లీగ్ నేడు మొదలయ్యింది. ఇందులో  టాలీవుడ్ హీరోస్ .. గ్రౌండ్ లో సందడి చేశారు. వారెవరో చూద్దాం రండి.

Advertisement

లవర్ బాయ్ తరుణ్ కు సినిమా- క్రికెట్ రెండు కళ్లు అని చెప్పొచ్చు. టాలీవుడ్ లో ఎలాంటి క్రికెట్ లీగ్ జరిగినా తరుణ్ ఉండాల్సిందే. ఇక ఇప్పుడు టాలీవుడ్ హీరోస్ కు కెప్టెన్ గా తరుణ్ ఉన్నాడు.

Advertisement

అజీజ్ నగర్‌లోని MRR క్రికెట్‌ గ్రౌండ్‌లో ఈ లీగ్ ఫస్ట్ ఎడిషన్ మ్యాచ్ కు యాంకర్ మరియు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల  సందడి చేసింది.

క్రీడాకారులను ఉత్తేజపరుస్తూ శ్యామల అన్ని టీమ్స్ కు బెస్ట్ విషెస్ తెలిపింది.

ఈ మ్యాచ్ ఫైనల్స్‌లో గెలిచిన వారికి 3 లక్షల రివార్డ్‌, రన్నరప్‌ టీమ్‌కు లక్ష రూపాయల రివార్డ్ అందించనున్నారు. దీనికి టైటిల్ స్పాన్సర్ గా బిగ్ టీవీ వ్యవహరిస్తోంది.

సీరియల్  హీరో, నటుడు నంద కిషోర్ సైతం మంచి క్రికెటర్.. ఆయన కూడా అన్ని క్రికెట్ మ్యాచెస్ లో  కచ్చితంగా పాల్గొంటాడు. ఇప్పుడు కూడా కప్ కోసం ఎంతో కష్టపడుతున్నాడు.

నటుడు సామ్రాట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ లో మంచి పేరు తెచ్చుకున్న సామ్రాట్ కూడా ఈ క్రికెట్ లీగ్ లో పాల్గొన్నాడు.

 

ఇక సాయి కుమార్ కుమారుడు ఆది సాయి కుమార్ క్రికెటర్ అన్న సంగతి తెల్సిందే. మ్యాచ్ కు ముందు ఇదుగో ఇలా సేద తీరుతూ కనిపించాడు.

కమెడియన్ ఆలీ తమ్ముడు ఖయ్యుమ్ కూడా మంచి క్రికెటరే. ఆయన ఎన్నో మ్యాచ్స్ లో ఆడాడు. ఇప్పుడు ఈ లీగ్ లో కూడా కప్ కోసం పోటీపడుతున్నాడు.

యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు సైతం ఈ లీగ్ లో పాల్గొన్నాడు.  ఇక ఆయన నటించిన శివం భజే ఈ మధ్యనే ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×