E-Paper
Advertisement

Mehreen Pirzada: ట్రెడిషనల్ లుక్‌లో మాయ చేస్తున్న మెహ్రీన్ పిర్జాదా..!

Mehreen Pirzada: ట్రెడిషనల్ లుక్‌లో మాయ చేస్తున్న మెహ్రీన్ పిర్జాదా..!
Advertisement
Mehreen Pirzada
Mehreen Pirzada

Mehreen Pirzada: నేచురల్ స్టార్ నాని నటించిన కృష్ణగాడి వీర ప్రేమ గాద సినిమాతో మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్‌గా పరిచయం అయ్యింది.

Mehreen Pirzada
Mehreen Pirzada

ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ వరుసపెట్టి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించింది.

Mehreen Pirzada
Mehreen Pirzada
Advertisement

ఆ తర్వాత ఎఫ్ 2 మూవీతో మరింత క్రేజ్‌ను సంపాదించుకుంది.

Mehreen Pirzada
Mehreen Pirzada

అయితే ఈ బ్యూటీ నటించిన సినిమాలు మంచి హిట్లు అయ్యాయి. కానీ ఈమెకు అనుకున్నంత స్థాయిలో అవకాశాలు రాలేదు.

Mehreen Pirzada
Mehreen Pirzada
Advertisement

అనంతరం ఈ అమ్మడు బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

Mehreen Pirzada
Mehreen Pirzada

అక్కడ ఫిల్లౌరి అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

Mehreen Pirzada
Mehreen Pirzada

ఆపై తమిళ్‌లోనూ పలు సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించింది ఈ ముద్దుగుమ్మ.

Mehreen Pirzada
Mehreen Pirzada

ఈ భాషల్లోనే కాక పంజాబీలోనూ సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

Mehreen Pirzada
Mehreen Pirzada

అలాగే కన్నడ ఇంటస్ట్రీలోనూ ‘నీ సిగువారిగు’ అనే సినిమా చేసింది.

Mehreen Pirzada
Mehreen Pirzada

ఇక సినిమాలతో బిజీ బిజీగా ఉండే ఈ భామ.. సోషల్ మీడియాలో కూడా తన హవా చూపిస్తోంది.

Mehreen Pirzada
Mehreen Pirzada

తాజాగా కొన్ని ఫొటోలను మెహ్రీన్ పిర్జాదా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి.

Mehreen Pirzada
Mehreen Pirzada

మెహ్రీన్ అందానికి అభిమానులు ఫిదా అవుతున్నారు.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×