BigTV English

Ketika Sharma: కేతిక శర్మ హాట్ ఫోజులకు అల్లాడుతున్న నెటిజన్లు..!

Ketika Sharma: కేతిక శర్మ హాట్ ఫోజులకు అల్లాడుతున్న నెటిజన్లు..!

Ketika Sharma: నటి కేతిక శర్మ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటుంది. ఈ మేరకు తన హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తుంటుంది.


పూరి జగన్నాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రొమాంటిక్’ మూవీ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ అందాల హాట్ బ్యూటీ కేతిక శర్మ.

మొదటి సినిమాలో తన అందంతోనే సినీ ప్రియులను కట్టిపడేసింది. వయ్యారాలు ఒలకబోస్తూ కుర్రకారు మతిపోగొట్టింది.


ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది ఈ ఢిల్లీ భామ.

తరచూ సెక్సీ ఫొటోలను షేర్ చూస్తూ.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది.

ఉత్తరాదికి చెందిన ఈ బ్యూటీ తన అందచందాలతో నెటిజన్లను పిచ్చెక్కిస్తూ ఉంటుంది. తాజాగా కేతిక మరికొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రాళ్లను మంత్రముగ్దులను చేసింది.

రెడ్ కలర్ డ్రెస్‌లో కనిపించి నెటిజన్ల మదిని దోచేసుకుంది. సొగసైన వంపు సొంపులతో చేతిలో పూలు పట్టుకుని దిగిన ఫొటోలను కేతిక తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో విపరీతమైన వ్యూస్ వచ్చాయి.

అలాగే టైట్‌ ఫిట్ బ్లాక్ సూట్‌లో దర్శనమిచ్చిన ఈ ముద్దుగుమ్మ పోజులకు నెటిజన్లు పిచ్చేక్కిపోతున్నారనే చెప్పాలి.

Tags

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×