E-Paper
Advertisement

Shraddha Das: అందంతో కనువిందు చేస్తున్న శ్రద్ధాదాస్

Shraddha Das: అందంతో కనువిందు చేస్తున్న శ్రద్ధాదాస్
Advertisement

Shraddha Das: వాటర్‌ ఫాల్స్ కింద తడుస్తూ  హీరోయిన్ శ్రద్ధాదాస్ కనువిందు చేస్తుంది.

Advertisement

టాలీవుడ్‌ లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధాదాస్…ఒకప్పుడు కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది. తన యాక్టింగ్, అందానికి అందరూ ఫిదా అయ్యారు.

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నా..సోషల్ మీడియాలో ఎప్పుడూ తన అందాన్ని ప్రదర్శిస్తు అలరిస్తుంటుంది.

Advertisement

తాజాగా, వాటర్ ఫాల్స్‌లో తడుస్తూ తన ఒంపు సొంపులతో ఆకట్టుకుంటుంది.

పర్పుల్ కలర్ డ్రెస్ లో చిన్న జలపాతల కింద పూర్తిగా తడిసి.. కప్పు కాఫీ తాగుతూ నేచురల్ ఫీలింగ్ ఎంజాయ్ చేస్తుంది. ఈ ఫోటోలను ఇన్‌స్ట్రాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×