Tollywood (Image Source: Inastagram)
అబుదాబిలో టాలీవుడ్ తారలు సందడి చేశారు. నిర్మాత మహేష్ రెడ్డి కుమారుడు నితీష్ రెడ్డి వివాహంలో సెలబ్రిటీలు అందరు తళుక్కున మెరిశారు.
Tollywood (Image Source: Inastagram)
సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్.. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా నితీష్ రెడ్డి పెళ్లికి వచ్చిన స్టార్ సెలబ్రిటీలందరితో ఆమె ఫొటోలు దిగి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
Tollywood (Image Source: Inastagram)
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులతో పాటు బిజినెస్ ఉమెన్స్ కు ఈ వెడ్డింగ్ కు అటెండ్ అయ్యారు.
Tollywood (Image Source: Inastagram)
ఇప్పటివరకు స్టార్ హీరోలందరి భార్యలు ఒక చోట కనిపించడం చాలా రేర్.. నమ్రత వారందరిని ఒక్కటి చేసింది.
Tollywood (Image Source: Inastagram)
రెండు రోజులు జరిగిన ఈ పెళ్ళిలో నమ్రత చాలా ఎంజాయ్ చేసినట్లు కనిపిస్తుంది.
Tollywood (Image Source: Inastagram)
ఇక ఈ పెళ్ళికి అక్కినేని కోడలు శోభితా కూడా అటెండ్ అయ్యింది. పెళ్లి తరువాత ఆమె స్టార్ వైవ్స్ లిస్ట్ లో చేరిపోయింది.
Tollywood (Image Source: Inastagram)
ఇక ఎన్టీఆర్ భార్య ప్రణతితో నమ్రత ఫోటో దిగింది. ఇప్పటివరకు ఎంతో పద్దతిగా కనిపించిన ప్రణతి.. ఈ పెళ్ళిలో కొంచెం మోడ్రన్ గా కనిపించి షాక్ ఇచ్చింది.
Tollywood (Image Source: Inastagram)
మహేష్.. రాజమౌళి సినిమాతో బిజీగా ఉండడంతో రాలేకపోయినట్లు సమాచారం.
Tollywood (Image Source: Inastagram)
ఇక ఈ పెళ్లి వేడుకలో హైలైట్ గా నిలిచారు వారసులు. డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి, మహేష్ బాబు కుమార్తె సితార.. ఇలా దర్శనమిచ్చారు.
Tollywood (Image Source: Inastagram)
ఇక ఎన్టీఆర్ - మహేష్ ఎంత మంచి స్నేహితులో.. నమ్రత- ప్రణతి కూడా అంతే మంచి ఫ్రెండ్స్. ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఇలా సెల్ఫీతో అదరగొట్టేశారు.
Tollywood (Image Source: Inastagram)
నమ్రత.. ఎన్టీఆర్ తో కలిసి ఫోటో దిగింది. మహేష్ లేకుండా నమ్రత మాత్రమే ఉండడంతో.. బాబు కూడా ఉండి ఉంటే ఎంత బావుండేదో అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
Tollywood (Image Source: Inastagram)
ఎన్టీఆర్ - ప్రణతిలతో కలిసి నమ్రత ఫొటోకు ఫోజ్ ఇచ్చింది.
Tollywood (Image Source: Inastagram)
నమ్రత ఎప్పుడు ఏదో ఒక పార్టీలో మెరుస్తూ ఉంటుంది. ఇలా తన ఫ్రెండ్స్ తో ఒక సెల్ఫీని దిగింది.
Tollywood (Image Source: Inastagram)
ఇప్పటివరకు స్టార్ హీరోలందరూ ఒక ఫ్రేమ్ లో కనిపిస్తే ఎంత కిక్ ఉంటుందో.. వారి భార్యలు కూడా ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే అంతే కిక్ ఉంటుంది. ఈ ఫొటోలో రామ్ చరణ్ భార్య ఉపాసన.. మహేష్ భార్య నమ్రత.. ఎన్టీఆర్ భార్య ప్రణతి కనిపించి కనువిందు చేశారు.
Tollywood (Image Source: Inastagram)
స్టార్ వారసురాళ్లు.. కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు.