
Vishnu Priya ( Source/ Instagram)
బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యనవసరం లేదు. ఒకప్పుడు యాంకర్ గా చేసింది. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు హీరోయిన్ కన్నా ఎక్కువ ఫాలోయింగ్ ఉంది.

Vishnu Priya ( Source/ Instagram)
ఈ బ్యూటీ పోవే పోరా అనే షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుదీర్ తో కలిసి ఈ షోలో యాంకర్ గా వ్యవహరించింది. అతి తక్కువ కాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అందాలతో పిచ్చెక్కిస్తుంది.. ఘాటు మాటలకు మెంటలెక్కిస్తుంది.

Vishnu Priya ( Source/ Instagram)
ఆ తర్వాత ఈవెంట్స్ షోలకు యాంకరింగ్ చేస్తూ, అందరి హృదయాలు దోచుకుంటుంది. తన అమాయకపు అల్లరితో అందరినీ తనవైపు తిప్పుతుంది. ఇకపోతే ఇండస్ట్రీలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.

Vishnu Priya ( Source/ Instagram)
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ లోకి వెళ్లి అక్కడ తన మాట, ఆట తీరుతో పాటుగా లవ్ ట్రాక్ అందరినీ తన వైపు లాక్కుంది ఈ యాంకరమ్మ. ముఖ్యంగా పృథ్వీతో లవ్ అంటూ మంరింత ఫేమస్ అయ్యింది..

Vishnu Priya ( Source/ Instagram)
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే విష్ణు ప్రియ లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లతో మతులు పోగొడుతుంది. తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది.. లో దుస్తులతో మాత్రం కనిపించింది.

Vishnu Priya ( Source/ Instagram)
హాట్ అందాలతో, కుర్రాళ్లకు కైపెక్కించే చూపులతో మైండ్ బ్లాక్ అయ్యే స్టిల్స్ ఇచ్చింది.. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..