E-Paper
Advertisement

33% Discount on Godrej AC’s: ప్రతి నెల కేవలం రూ.1793 చెల్లిస్తే చాలు.. 1.5 టన్ Godrej ఏసీ పొందే ఛాన్స్

33% Discount on Godrej AC’s: ప్రతి నెల కేవలం రూ.1793 చెల్లిస్తే చాలు.. 1.5 టన్ Godrej ఏసీ పొందే ఛాన్స్
Advertisement
AC Offers
AC Offers

33% Discount on Godrej AC in Amazon Hurry UP: భానుడు భగభగ మండిపోతున్నాడు. పగలు వేడి గాలులు, రాత్రి సెగ మనుషులను గుక్కపెట్టుకోకుండా చేస్తున్నాయి. దీంతో చాలా మంది సేద తీరేందుకు ఫ్యాన్‌ను ఐదో నంబర్‌పై ఉంచుతున్నారు. ఏసీలు, కూలర్లు కొనేందుకు సిద్ధం అవుతున్నారు. ఏసీలపై ఎక్కడ డిస్కౌంట్లు, ఆఫర్లు పొందొచ్చని వెతికేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అటువంటి వారి కోసం గుడ్ న్యూస్ చెప్పింది.

Godrej కంపెనీ తయారుచేసిన 1.5 టన్ ఏసీపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. దీని అసలు ధర రూ.54,900 ఉండగా.. అమెజాన్‌లో దీనిపై 33 శాతం డిస్కౌంట్ ప్రకటిచింది. కాబట్టి ఏసీని రూ. 36,990కే దక్కించుకోవచ్చు. అంతేకాకుండా నెలకు జస్ట్ రూ.1,793 చెల్లించి ఈఎమ్‌ఐ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Advertisement

ఈ ఏసీకి ఎనర్జీ సేవింగ్ రేటింగ్ 5 స్టార్ ఉంది. అంటే కరెంటు తక్కువగా ఖర్చవుతుంది. ఇన్వెర్టర్‌ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి.. కరెంట్ పోయిన ఏసీ రన్ అవుతుంది. ఆది చాలా మంచి ఫీచర్‌గా చెప్పవచ్చు. ఇందులో 5-In-1 కన్వర్టబుల్ కూలింగ్ ఇస్తుంది. ఇది ఇన్వెర్టర్ స్ప్లిట్ ఏసీ, 52°C వేడిలోనూ మీ గదిని కూల్ చేస్తుంది.

Also Read: బంపర్ ఆఫర్.. కేవలం రూ.9,990కే ఐఫోన్ మీ సొంతం!

Advertisement

ఈ ఏసీలో 5 రకాల కూలింగ్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చిన విధంగా కూలింగ్‌ను సెట్ చేసుకోవచ్చు. దీని ద్వారా కరెంట్ కూడా సేవ్ అవుతుంది. ఇది చాలా సింపుల్‌గా మీ గదికి సెట్ అవుతుంది.

ఈ ఏసీకి 100 శాతం కాపర్ ఇవాపరేటర్ ఉంది. అలానే కండెన్సర్ బ్లూ ఫిన్ యాంటీ కొర్రోషన్ కోటింగ్‌తో వస్తోంది. అందువల్ల ఇది ఎక్కువ కాలం వస్తోంది. దీనిలో త్వరగా దుమ్ము చేరదు. మంచి గాలిని కూడా ఇస్తుంది.

Also Read: బుల్లి బుల్లీ ఏసీలు.. మీ ఇంటిని జిల్ జిల్ చేస్తాయి!

ఈ Godrej ప్రొడక్టుతో మీకు ‎1 ఇండోర్ యూనిట్, 1 అవుట్‌డోర్ యూనిట్ లభిస్తోంది. అంతేకాకుండా 3.5 మీటర్ల ఇంటర్ కనెక్టిక్ కేబుల్ ఉంటుంది. 3 మీటర్ల ఇంటర్ కనెక్టింగ్ కాపర్ పైప్ వస్తోంది. 1 స్మార్ట్ రిమోట్, 1 యూజర్ మాన్యువల్, 1 వారంటీ కార్డు వస్తాయి.

ఏసీపై Godrej 1 సంవత్సరం పాటు వారంటీ ఇస్తుంది. PCBపై 5 సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ వారంటీ ఉంటుంది. అంతేకాకుండా కంప్రెసర్‌పై 10 సంవత్సరాల వారంటీ ఇస్తుంది.

Tags

Related News

పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో.. డైనమిక్ థండర్ సౌండ్!

కొత్త మోడల్ వచ్చేలోపే శాంసంగ్ మాస్టర్ ప్లాన్.. బెస్ట్ AI ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్!

భారీ బ్యాటరీ, అల్టిమేట్ లుక్.. మార్కెట్‌ను షేక్ చేయడానికి Redmi 17 5G వచ్చేసింది!

రూ.15,799లకే 43ఇంచుల టీవీ..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

చైనా ఫోన్లకు చెక్ పెడుతూ.. హైదరాబాద్‌లోనే తయారైన తొలి Mivi 5G ఫోన్ వచ్చేస్తోంది!

రూ.వెయ్యిలోపు బెస్ట్ గేమింగ్ ఇయర్ బడ్స్..వెంటనే కొనేయండి

డెల్ నుంచి సూపర్ AI ల్యాప్‌టాప్‌లు లాంచ్.. 5G, Wi-Fi 7 ఫీచర్లతో కిరాక్ లుక్!

ట్రెండీ కలర్, టెర్రిఫిక్ ఫీచర్స్.. పాకెట్ ఫ్రెండ్లీ ధరలో బోల్ట్ Z60 పింక్ ఇయర్‌బడ్స్!

Big Stories

Advertisement
×