E-Paper
Advertisement

Mobile Offer : బెస్ట్ డీల్.. రూ.5499 లకే బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్

Mobile Offer : బెస్ట్ డీల్.. రూ.5499 లకే బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్
Advertisement

Mobile Offer : మీరు మంచి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్ చౌకైన ధరలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ను రూ.6500 కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అంతే కాకుండా దీనిపై బోలేడు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ 13MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ అమోజాన్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. దీని ఆఫర్లు, ఫీచర్లు తదితర విషయాల గురించి తెలుసుకోండి.

టెక్ కంపెనీ ఐటెల్ కంపెనీకి చెందిన itel A70 ఫోన్‌పై అమోజాన్ భారీ ఆఫర్ ప్రకటించింది. దీని అసలు ధర రూ. 7,299 కాగా 11 శాతం డిస్కౌంట్ ఇస్తుంది. తద్వారా ఫోన్‌ను 6,499కి కొనుగోలు చేయవచ్చు. అలానే కొన్ని బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ.1000 వరకు తగ్గింపు అందిస్తుంది. కాబట్టి ఫోన్‌ను రూ. 5,499కి దక్కించుకోవచ్చు. రూ.315 నెల ఈఎమ్ఐగా చెల్లించి కూడా ఫోన్‌ను పొందవచ్చు.

Advertisement

Also Read : రూ.30 వేలలో బెస్ట్ కెమెరా ఫోన్లు.. టాప్- 5 ఇవే!

ఇది మాత్రమే కాదు అమెజాన్‌లో వినియోగదారులకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఇస్తుంది. కస్టమర్లు తమ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా రూ.6,450 వరకు తగ్గింపును కూడా పొందవచ్చు. అయితే తగ్గింపు కోసం ఫోన్ మంచి పెర్ఫార్మెన్స్ కలిగి ఉండటం అవసరం.

Advertisement

ఫోన్ స్పెసిఫికేషన్ల గురించి మాట్లాడితే ఫోన్‌ ఎనిమిది కలర్, మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో కొనుగోలు చేయవచ్చు. 4GB RAM+64GB, 4GB RAM+128GB, 4GB RAM+ 256GB స్టోరేజ్‌లో ఫోన్ కొనుగోలు చేయవచ్చు. 13MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 6.56-అంగుళాల HD+ IPS డిస్‌ప్లే, 8MP ఫ్రంట్ కెమెరా, 5000mAh బ్యాటరీ, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఆక్టా-కోర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫోన్ ఆండ్రాయిడ్ 13.0 Goపై రన్ అవుతుంది.

Also Read :  మోటో G64 5G సేల్ స్టార్ట్.. ఫీచర్లు చూస్తే అవాక్కవుతారు!

కనెక్టివిటీ కోసం ఇందులో బ్లూటూత్, ఓటీజీ, వైఫై, టైప్ సీ, ట్రూ జీపీఎస్ ఉన్నాయి. మ్యూజిక్ ఎంజాయ్ చేసేందుకు 3.5mm ఆడియో జాక్ కూడా ఉంది. ఫోన్ బాక్స్‌‌తో పాటు అడాప్టర్, సిమ్ ట్రే ఇజెక్టర్, ఫోన్ కేస్, యూఎస్‌బీ కేబుల్ వంటివి లభిస్తాయి.

Tags

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×