E-Paper
Advertisement

Under Rs 5000 5g Mobiles: ‘సూపర్ కూలింగ్ డేస్’ సేల్.. రూ.5000 లలో బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్లు ఇవే..!

Under Rs 5000 5g Mobiles: ‘సూపర్ కూలింగ్ డేస్’ సేల్.. రూ.5000 లలో బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్లు ఇవే..!
Advertisement

Under Rs 5000 5g Mobiles: ప్రస్తుతం అంతా 5జీ మయమైపోయింది. గ్లోబల్ వైడ్‌గా 5జీ నెట్‌వర్క్ విస్తృతంగా వ్యాపించింది. దీంతో 5జీ ఫోన్లకు విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. అందువల్ల 5జీ ఫోన్ల ధరలు కూడా అధికంగా ఉన్నాయి. దీని కారణంగా కొత్త ఫోన్‌ను కొనుక్కోవాలనుకున్నా.. కొందరు అధిక ధర కారణంగా వారి ప్లాన్‌ను మార్చుకుంటున్నారు. అయితే ఇప్పుడు అలాంటి వారికి ఓ గుడ్ న్యూస్ వచ్చింది.

అద్భుతమైన ఫీచర్లతో బడ్జెట్ ధరలో కొత్త 5జీ ఫోన్‌ను కొనుక్కోవాలని అనుకునే వారు ఇప్పుడు ఈజీగా కొనుక్కోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ‘సూపర్ కూలింగ్ డేస్’ సేల్ కొనసాగుతుంది. ఇందులో 5జీ ఫోన్లను బ్యాంక్ ఆఫర్లు, ఇతర ఆఫర్లతో కేవలం రూ.5వేలకే సొంతం చేసుకోవచ్చు.

Advertisement

POCO M6 5G:

ఫ్లిప్‌కార్ట్‌లో పోకో ఎం6 5జీ 4/128జీబీ వేరియంట్ ఫోన్‌పై భలే ఆఫర్ అందుబాటులో ఉంది. దీని ధర రూ.12,999 ఉండగా ఇప్పుడు 28 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.9,299లకే లిస్ట్ అయింది. అలాగే దీని యూపీఐ ట్రాన్షక్షన్‌పై ఫస్ట్ ఫ్లిప్‌కార్డ్ ఆర్డర్‌పై రూ.250 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. అంతేకాకుండా భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఏకంగా రూ.8,350 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్‌తో కేవలం రూ.949లకే ఈ 5జీ ఫోన్‌ను కొనుక్కోవచ్చు.

Advertisement

Also Read: జీన్ ప్యాంట్ ధరకే కొత్త స్మార్ట్‌‌ఫోన్.. ఇది కదా ఆఫర్ అంటే.. !

SAMSUNG Galaxy F14 5G:

సామ్ సంగ్ గెలాక్సీ ఎఫ్ 14 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌ నుంచి సూపర్ డూపర్ డిస్కౌంట్‌తో తక్కువ ధరలోనే కొనుక్కోవచ్చు. దీని 4/128జీబీ వేరియంట్ ధర రూ.17,490 ఉండగా ఇప్పుడు కేవలం 45 శాతం డిస్కౌంట్‌తో రూ.9,490 లకే సొంతం చేసుకోవచ్చు. యూపీఐ ట్రాన్షక్షన్‌పై ఫస్ట్ ఫ్లిప్‌కార్డ్ ఆర్డర్‌పై రూ.250 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. అంతేకాకుండా భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఏకంగా రూ.6,800 వరకు ఆఫర్ వర్తిస్తుంది. దీంతో ఈ 5జీ మొబైల్‌ను కేవలం రూ.2,690లకే కొనుక్కోవచ్చు.

POCO M6 Pro 5G:

పోకో ఎం6 ప్రో 5జీ పై ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. దీని ధర రూ.15,999 ఉండగా ఇప్పుడు 37 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.9,999లకే సొంతం చేసుకోవచ్చు. అలాగే యూపీఐ ట్రాన్షక్షన్‌పై ఫస్ట్ ఫ్లిప్‌కార్డ్ ఆర్డర్‌పై రూ.250 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. అంతేకాకుండా భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఏకంగా రూ.7,500 వరకు భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. అప్పుడు దీనిని రూ.2,499లకే కొనుక్కోవచ్చు.

Motorola G34 5G :

మోటోరోలా జీ34 5జీ స్మార్ట్‌ఫోన్‌పై మంచి డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. దీని ధర రూ.13,999 ఉండగా ఇప్పుడు 21శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.10,999లకే సొంతం చేసుకోవచ్చు. యూపీఐ ట్రాన్షక్షన్‌పై ఫస్ట్ ఫ్లిప్‌కార్డ్ ఆర్డర్‌పై రూ.250 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. అంతేకాకుండా SBI క్రెడిట్/ డెబిట్ కార్డుపై రూ.1000 వరకు తగ్గింపు పొందొచ్చు. అప్పుడు ఇది రూ.9,999లకే లభిస్తుంది. అలాగే భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఏకంగా రూ.7,750 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందొచ్చు. అప్పుడు దీనిని కేవలం రూ.2,249లకే సొంతం చేసుకోవచ్చు.

Also Read: వర్మ.. మైండ్ బ్లోయింగ్ వర్మ.. రూ. 8000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్ల లిస్ట్ ఇదే!

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందాలంటే పాత ఫోన్ మంచి కండీషన్‌లో ఉన్నాలి. ఎలాంటి డ్యామేజ్, హ్యాంగింగ్ ఉండకూడదు. అప్పుడు మాత్రమే ఇంత పెద్ద మొత్తంలో ఆఫర్ వర్తిస్తుంది. అంతేకాకుండా పిన్‌కోడ్ బట్టి కూడా ఆఫర్ ధర మారే అవకాశం ఉంది. అందువల్ల కొనుక్కునే ముందు చెక్ చేసుకోవలసి ఉంటుంది.

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×