BigTV English

Regina Cassandra: సరికొత్త ఫోజులతో.. వయ్యారాలు ఒలకబోస్తున్న రెజీనా..

Regina Cassandra: సరికొత్త ఫోజులతో.. వయ్యారాలు ఒలకబోస్తున్న రెజీనా..
Regina Cassandra Latest Photos: అందం, అభినయం కలబోసిన రెజీనా గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.


రెజీనా తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో నటించింది. ఈ బ్యూటీ చెన్నైలో జన్మించింది.


“శివ మనసు శృతి” అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ బ్యూటీ


ఈ సినిమాలో తన నటనతో అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఉత్తమ నటిగా సైమా అవార్జు గెలుచుకుంది.

ఆ తర్వాత రొటీన్ లవ్ స్టోరీ, కేడి బిల్లా కిల్లాడి రంగ, పవర్, “పిల్లా నువ్వు లేని జీవితం” వంటి చిత్రాల్లో అలరించింది ఈ ముద్దుగుమ్మ.

కొత్త జంట, రారా కృష్ణయ్య, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, జ్యో అచ్యుతానంద, తదితర సినిమాల్లో ప్రేక్షకులను అలరించింది.

రెజీనా “కంద నాల్ ముదల్” అనే తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత “ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా” లవ్ స్టోరీ తో హిందీ చలనచిత్ర రంగప్రవేశం చేసింది.

తెలుగులో.. అడవిశేష్ సరసన “ఎవరు” అనే సినిమాలో నెగిటివ్ రోల్ చేసి ప్రేక్షకులను అలరించింది.

ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు సిరీస్ లతో అలరించింది. ఫింగర్ టిప్, ఆన్య ట్యుటోరియల్, శూర్ వీర్ వంటి వెబ్ సిరీస్ లలో నటించింది ఈ బ్యూటీ.

ఈ మధ్య కాలంలో “శాకిని డాకిని” మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఇటీవలె చిరంజీవి సినిమాలో రెజీనా ఓ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ బ్యూటీకి సినిమాల్లో అంతగా ఆకట్టుకోలేకపోయిన తన బోల్డ్ బ్యూటీగా జనం గుండెల్లో గూడు కట్టుకుంది.

సినిమాల సంగతి ఎలా ఉన్నా తన హాట్ ఫోజులతో సోషల్ మీడియాలో గాలం వేస్తుంది ఈ బ్యూటీ. దీంతో ఈ అమ్మడు క్రేజ్ ఊహించని స్థాయికి ఎదికిపోయింది.

Related News

Janhvi kapoor: తల్లిని తలపిస్తున్న జాన్వీ కపూర్.. సో క్యూట్!

Jacqueline Fernandez: ఫ్యాంట్ లేకుండా ఫోటోలకు ఫోజులు.. హైలెట్ ఏంటంటే?

Kriti Kharbanda: పూల డ్రెస్‌లో టాప్‌ షోతో రచ్చ లేపుతున్న కృతి కర్బందా

Sriya Reddy Photos: చీరలో ఓజీ భామ శ్రియా రెడ్డి హాట్‌ లుక్స్‌.. మతిపోతుందన్న కుర్రకారు

Faria Abdullah: వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న ఫరియా!

Urvashi Rautela: బ్లాక్ అవుట్ ఫిట్ లో రెచ్చగొడుతున్న ఊర్వశీ!

Mouni Roy: భర్తతో మనస్పర్థలు.. ఏడారి దేశంలో మౌనీ రాయ్‌ డేటింగ్‌ ఫోటోలు వైరల్‌

Priyanka Mohan: చీరతో ఓజీ ప్రమోషన్స్‌.. హీరోయిన్‌ ప్రియాంక లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Big Stories

×